MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa17213a75-785c-4707-a003-21f090666c26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa17213a75-785c-4707-a003-21f090666c26-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు పుష్ప పార్ట్ 1, పార్ట్ 2. ఇప్పటికే పార్ట్ 1 చాలా వరకు షూట్ పూర్తి చేసుకోగా దీనిని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్. రష్మిక మందన్న తొలిసారిగా అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ బేస్డ్ మూవీగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా పలు ఎమోషpushpa{#}Andhra Pradesh;Mythri Movie Makers;Christmas;Audience;sukumar;devi sri prasad;Allu Arjun;rashmika mandanna;Tollywood;Darsakudu;Director;Cinema;Indiaచోడబోతే కొంచెం గట్టిగానే కొట్టేలా ఉన్నాడే ... ??చోడబోతే కొంచెం గట్టిగానే కొట్టేలా ఉన్నాడే ... ??pushpa{#}Andhra Pradesh;Mythri Movie Makers;Christmas;Audience;sukumar;devi sri prasad;Allu Arjun;rashmika mandanna;Tollywood;Darsakudu;Director;Cinema;IndiaMon, 16 Aug 2021 12:19:59 GMTసుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు పుష్ప పార్ట్ 1, పార్ట్ 2. ఇప్పటికే పార్ట్ 1 చాలా వరకు షూట్ పూర్తి చేసుకోగా దీనిని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్. రష్మిక మందన్న తొలిసారిగా అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ బేస్డ్ మూవీగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా పలు ఎమోషనల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్. 

అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, అలానే కొద్దిరోజుల క్రితం విడుదలైన దాక్కో దాక్కో మేక అనే పల్లవితో సాగె సాంగ్ అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే వీటిని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఆకట్టుకునే కథ కథనాల మేళవింపుగా తెరకెక్కుతున్నట్లు కొంతవరకు చెప్పవచ్చు.

మరోవైపు పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా పక్కాగా ఎంతో జాగ్రత్తతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారని, ముఖ్యంగా మొదటి భాగం విడుదల తరువాత అందరిలో రెండవ భాగంపై మరింతగా ఆసక్తి పెరగడం ఖాయం అంటున్నారు. మరి ప్రస్తుతం మంచి పాజిటివ్ బజ్ తో కొనసాగుతున్న పుష్ప, రేపు విడుదల తరువాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి చాలా గ్యాప్ తరువాత కలిసి మూవీ చేస్తోన్న అల్లు అర్జున్, సుకుమార్ సక్సెస్ కొడతారో లేదో తెలియాలి అంటే మరొక మూడు నెలల వరకు ఆగాల్సిందే .... !!



హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>