BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-electionsbcdbd895-fecc-4e00-bb03-f2df4f1a6097-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/hujurabadh-by-electionsbcdbd895-fecc-4e00-bb03-f2df4f1a6097-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఎలా అయినా సరే అధికారంలోకి రావాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా పోరాటం చేస్తున్నాయి. సిఎం కేసీఆర్ ని ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టాలని పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నాయి. కేసీఆర్ నియోజకవర్గం లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయ్యే రోజే గజ్వేల్ లో దండోరా సభ నిర్వహించడం గమనార్హం. ఈ నెల 24న గజ్వేల్ హౌసింగ్ బోర్డ్ వద్ద సభకు ఏర్పాట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. సీఎం నియోజకవర్గం కావడంతో సrevanth{#}revanth;Congress;KCR;District;CM;Revanth Reddyబండిని డైవెర్ట్ చేయడానికి రేవంత్ ప్లాన్...?బండిని డైవెర్ట్ చేయడానికి రేవంత్ ప్లాన్...?revanth{#}revanth;Congress;KCR;District;CM;Revanth ReddyMon, 16 Aug 2021 13:14:01 GMTతెలంగాణాలో ఎలా అయినా సరే అధికారంలోకి రావాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు గట్టిగా పోరాటం చేస్తున్నాయి. సిఎం కేసీఆర్ ని ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టాలని పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నాయి. కేసీఆర్ నియోజకవర్గం లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అయ్యే రోజే గజ్వేల్ లో దండోరా సభ నిర్వహించడం గమనార్హం.

ఈ నెల 24న గజ్వేల్ హౌసింగ్ బోర్డ్ వద్ద సభకు ఏర్పాట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. సీఎం నియోజకవర్గం కావడంతో సభను ఛాలెంజ్ గా తీసుకున్న కాంగ్రెస్.. గజ్వేల్ సభకు ఇన్చార్జిగా మాజీమంత్రి గీతారెడ్డిని నియమించింది. గజ్వేల్ దండోరా ఏర్పాట్లను జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి  పరిశీలిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు.



హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>