PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maoistfeb5a5cc-42e8-47c7-8e5a-c443b5668e05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/maoistfeb5a5cc-42e8-47c7-8e5a-c443b5668e05-415x250-IndiaHerald.jpgవిశాఖ మ‌న్యం మ‌ళ్లీ కొత్త వివాదాల‌కు తావిస్తోంది. ఉనికి లేద‌ని కొట్టిపారేస్తే త‌మ‌పై కూంబింగ్ ఎందుకు అంటూ మావోలు తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో డీజీపీ వ‌ ర్గాలు పున‌రాలోచ‌న చెందాయ‌ని స‌మాచారం. ముఖ్యంగా గ‌త కొద్ది కాలంగా లేట‌రైట్ త‌వ్వ కాలు వ‌ద్ద‌ని మావోలు ప‌ట్టుప‌డుతున్నారు. maoist{#}TDP;YCP;Vishakapatnam;local language;warగ‌రం గ‌రం గ‌న్స్ : ఉనికి ఉందా? లేదా?గ‌రం గ‌రం గ‌న్స్ : ఉనికి ఉందా? లేదా?maoist{#}TDP;YCP;Vishakapatnam;local language;warMon, 16 Aug 2021 13:29:00 GMTఫ‌స్ట్ కాజ్  : విశాఖ ఎంపీలూ,ఎమ్మెల్యేలూ క‌ల‌వ‌రంలో ఉన్నారు. మ‌ళ్లీ మావోలు తెగ‌ప‌డ‌తార‌న్న హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. డీజీ పీ వీరి జాడే లేద‌ని చెప్పినా, అందుకు కౌంట‌ర్ మావో గ‌ణేశ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులకు భ‌ద్ర‌త పెంచుతారా? లేదా?



తుపాకీల తూటాలు
బూట్ల చ‌ప్పుళ్లు
గ్రేహౌండ్స్ ద‌ళాలు
అదిగో మ‌న్యం
ఉలిక్కిపాటులో ఉంద‌హో!



విశాఖ కేంద్రంగా మావోలూ, పోలీసులూ మ‌రోమారు త‌లప‌డ‌నున్నారు అని అంటోంది నిఘావ‌ర్గం. డీజీపీ ప్ర‌క‌ట‌న కాదు అది కేవ లం వైసీపీ కార్య‌క‌ర్త చెప్పిన మాట‌లా ఉంది అని పేర్కొంటూ తమ ఉనికిని చాటే ప‌ని చేశారు మావో గ‌ణేశ్. పంద్రాగ‌స్టు సందర్భం గా డీజీపీ గౌత‌మ్ చెప్పిన మాట‌లు కొట్టిపారేశారు. అదేవిధంగా స్థానిక నాయ‌కుల్లో చ‌ల‌ నం వ‌చ్చే విధంగా స్టేట్మెంట్ ఒక‌టి పాస్ చేశా రు. త‌మ ఉనికిని నిర్థారించేందుకు కూంబింగ్ లు చేప‌ట్ట‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజస‌మో అన్న‌ది తేల్చాలి అన్న‌ది మావోల ప్ర‌ శ్న.



అడ‌వి నిశ్శ‌బ్దంగా ఉంది
అని రాయ‌డంలో అర్థం లేదు
బాక్సైట్ త‌వ్వ‌కాల మాదిరిగానే లేట‌రైట్ త‌వ్వ‌కాల‌నూ నిషేధించాల‌ని మావోలు ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో మ‌న్యంలో క‌ల‌కలం రేగింది. ఈ దిశ‌గా ఉద్య‌మం త‌ప్ప‌ద‌న్న హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్నందున భ‌ద్రతా బ‌ల‌గాలకూ, మావోల‌కూ మ‌ళ్లీ యుద్ధం త‌ప్పద న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ హ‌యాంలో బాక్సైట్ త‌వ్వ‌కాలపై పోరు సాగించి ఒక ఎమ్మెల్యేను సైతం ఎన్ కౌంట‌ర్ చేసిన ఘ‌ట‌న గుర్తుండే ఉంటుంది. కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు (అప్ప‌టి అర‌కు ఎమ్మెల్యే) ను చంపిక ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికీ కొన్ని అనుమానాలు తీర‌నే లే దు. తాజాగా విశాఖ ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ఉలిక్కిపడుతున్నారు. లాట‌రైట్ త‌వ్వ‌కాలు నిలిపివేయ‌కుంటే అంత‌ర్యుద్ధం త‌ప్ప‌దన్న సంకేతాల నేప‌థ్యంలో ఇప్ప‌టికే  జ‌గ‌న్ దీనిపై ఆరా తీశార‌ని తెలుస్తోంది. ఎప్ప‌టిలానే గ‌త ప్ర‌భుత్వం పై త‌ప్పు నెట్టే యాల‌ని చూసినా అది జ‌రిగే ప‌నిలా లేదు.



ఉద్య‌మం ఉనికి
అన్న‌వి ఇప్పుడు
ఎప్పుడూ ఉండేవే
విశాఖ మ‌న్యం మ‌ళ్లీ కొత్త వివాదాల‌కు తావిస్తోంది. ఉనికి లేద‌ని కొట్టిపారేస్తే త‌మ‌పై కూంబింగ్ ఎందుకు అంటూ మావోలు తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో డీజీపీ వ‌ ర్గాలు పున‌రాలోచ‌న చెందాయ‌ని స‌మాచారం. ముఖ్యంగా గ‌త కొద్ది కాలంగా లేట‌రైట్ త‌వ్వ కాలు వ‌ద్ద‌ని మావోలు ప‌ట్టుప‌డుతున్నారు. గతంలోనే ఇదే త‌ర‌హాలో జ‌గ‌న్ ప్ర‌ భుత్వానికి చెప్పి చూశారు. అడ‌విని కాపాడ‌డం, వ‌న‌రుల‌ను కాపాడ‌డం అన్న‌వి త‌మ బాధ్య‌త అని చెబుతూ, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని మాట‌లు వినిపించా రు. తాజా డీజీపీ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో నిఘా వ‌ర్గాలు మ‌రింత అప్ర‌మ‌త్తం అయ్యాయి. జ‌గ‌న్ మొద‌ట్నుంచీ త‌మ‌కు ద‌గ్గ‌రే అన్న భావ‌నలో తొలుత మావోలు ఉన్నార‌ని భావిం చినా ఇప్పుడది స్ప‌ష్టం కాద‌ని తేలిపోయింది.





హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>