PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prime-minister-resigns-conditions-worse-malasia0029ada9-3d41-4046-b943-77bc03163f40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prime-minister-resigns-conditions-worse-malasia0029ada9-3d41-4046-b943-77bc03163f40-415x250-IndiaHerald.jpgమలేషియా దురదృష్టకర పరిస్థితులు వెంటాడుతున్నాయి. కరోనా విజృంభణతో ఆ దేశం కష్టాల్లో కూరుకుపోయింది. ప్రధానిపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఆయనకు మద్దతిచ్చే వారు కూడా ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. ఇంకేముందీ ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. Prime Minister resigns Conditions worse malasia{#}Malaysia;media;king;Letter;Sultan;Coronavirus;రాజీనామా;Minister;Prime Ministerప్రధాన మంత్రి రాజీనామా.. పరిస్థితులు అధ్వాన్నం..!ప్రధాన మంత్రి రాజీనామా.. పరిస్థితులు అధ్వాన్నం..!Prime Minister resigns Conditions worse malasia{#}Malaysia;media;king;Letter;Sultan;Coronavirus;రాజీనామా;Minister;Prime MinisterMon, 16 Aug 2021 10:20:39 GMTమలేషియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ నేడు రాజీనామా చేస్తారని ఆ దేశ అధికార పోర్టల్ వెల్లడించింది. బల నిరూపణలో ఆయన మెజారిటీ కోల్పోయారు. సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరు వల్లే ఇలా జరిగిందట. ఆర్థిక మాంద్యం, కరోనా విజృంభణతో మలేషియా గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. అయితే ప్రధానిగా ముహిద్దీన్ ఇప్పటీ 17నెలల పాటు సేవలందించారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై మలేషియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా నిర్ణయం తీసుకుంటారట.

మలేషియాలో అనిశ్చిత పరిస్థితుతు తలెత్తాయి. కరోనా కారణంగా ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో దేశంలో దారిద్ర్యం తాండవిస్తోంది.  మహీద్దీన్ యాసిన్ నేడు తన రిజైన్ లెటర్ ను అల్‌-సుల్తాన్‌ అబ్దుల్లాకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయంటూ ముహిద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రముఖ మీడియా ప్రయత్నించగా ఆయన.. అందుబాటులో కలేకుండా పోయారు. అటు ప్రధాని రిజైన్ వార్తలపై అక్కడి ప్రాధాన మంత్రి కార్యాలయం వివరాలు వెల్లడించలేదు.

మలేషియా ప్రధాని ముహీద్దీన్ రాజీనా చేసిన వెంటనే ఆ దేశ రాజు అబ్ధుల్లా తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు. గతేడాది మార్చిలో అయితే ప్రధాని పగ్గాలు చేపట్టారు కానీ.. అప్పటి నుంచి ఆ దేశంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఇటీవల పలువురు సభ్యులు ప్రభుత్వానికి తమ మద్ధతును వెనక్కి తీసుకోవడంతో  ప్రధానిని సమస్యలు చుట్టు ముట్టాయి. కరోనా క్లిష్ట సమయంలో తనపై మరింత ఒత్తిడి పెరిగింది. రాజీనామా చేయాలని ఆయన్ను పలువురు పట్టుబట్టినా.. ప్రభుత్వాన్ని గాడిలో పెడతానంటూ చెప్పుకొచ్చారు. ఇక పరిస్థితులు చేయిదాటిపోవడంతో రాజీనామాకు నిర్ణయించుకున్నారు.

ఇంతటి దురదృష్టకర పరిస్థితుల్లో తర్వాత ప్రధాని పదవి చేపట్టే వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ముహిద్దీన్ ఇంతటి దారిద్ర్యంలో ఏం చేయలేక.. విమర్శలు ఎదుర్కొని పక్కకు తప్పుకుంటున్నారు. మరి రాబోయే కొత్త ప్రధాని ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని గాడిలో పెడతారో చూడాలి.

 






ప్రధాన మంత్రి రాజీనామా.. పరిస్థితులు అధ్వాన్నం..!

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>