MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan5a041f93-3dc4-4af5-a3ab-a499e5716672-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan5a041f93-3dc4-4af5-a3ab-a499e5716672-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా భారతదేశంలో పలుమార్లు కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించRam charan{#}Kiara Advani;dil raju;johnny;koratala siva;Johnny;thaman s;Ram Charan Teja;Pawan Kalyan;Coronavirus;Darsakudu;Director;Heroine;News;NTR;bollywood;Rajamouli;Cinemaచరణ్-శంకర్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో మరో బాలీవుడ్ హీరోయిన్..?చరణ్-శంకర్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో మరో బాలీవుడ్ హీరోయిన్..?Ram charan{#}Kiara Advani;dil raju;johnny;koratala siva;Johnny;thaman s;Ram Charan Teja;Pawan Kalyan;Coronavirus;Darsakudu;Director;Heroine;News;NTR;bollywood;Rajamouli;CinemaMon, 16 Aug 2021 14:29:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పనుల్లో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా భారతదేశంలో పలుమార్లు కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో  ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఇదిలా ఉండగా రామ్ చరణ్సినిమా లతో పాటు కొలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో కూడా ఒక  ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టిన విషయం  మనకు తెలిసిందే. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథకు సరిపోయే నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వెతుకులాటలో పడిన దర్శకుడు కొంతమందిని సెలెక్ట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశాడు. ఇప్పటికే కియారా అద్వాని ని, రామ్ చరణ్ ,శంకర్ సినిమాకు హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

అయితే ఈ సినిమా కథ ప్రకారం మరొక హీరోయిన్ కూడా అవసరమట.. ఆ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నటిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే చిత్రబృందం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ సెలెక్ట్ కాగా, కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ను చిత్రబృందం ఫిక్స్ చేశారు.



చరణ్-శంకర్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో మరో బాలీవుడ్ హీరోయిన్..?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>