MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej291dd5a4-97cd-4002-9621-0f3337d33133-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej291dd5a4-97cd-4002-9621-0f3337d33133-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పీడు మామూలుగా లేదు అని చెప్పవచ్చు. మొదట విడుదలైన 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో మంచి హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన 'సుప్రీమ్' సినిమాలతో తెలుగులో ఉన్న యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు ఈ మెగా మేనల్లుడు. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన 'సుప్రీమ్' సినిమా తర్వాత మాత్రం ఈ హీరోకి సినిమాల పరంగSAi dharam tej{#}abhiram;anil ravipudi;maruti;Chitralahari;Tej I Love You;Solo Bathuke so Better;harish shankar;sai dharam tej;collector;Hero;Posters;Chitram;Telugu;Cinemaకలెక్టర్ గా కనిపించనున్న మెగా హీరో..!కలెక్టర్ గా కనిపించనున్న మెగా హీరో..!SAi dharam tej{#}abhiram;anil ravipudi;maruti;Chitralahari;Tej I Love You;Solo Bathuke so Better;harish shankar;sai dharam tej;collector;Hero;Posters;Chitram;Telugu;CinemaMon, 16 Aug 2021 09:51:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్పీడు మామూలుగా లేదు అని చెప్పవచ్చు. మొదట విడుదలైన 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో మంచి హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన 'సుప్రీమ్' సినిమాలతో తెలుగులో ఉన్న యంగ్ హీరోలలో  తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు ఈ మెగా మేనల్లుడు. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన 'సుప్రీమ్' సినిమా తర్వాత మాత్రం ఈ హీరోకి సినిమాల పరంగా కాస్త చెడ్డ కాలమే నడిచింది.  వరుసగా  తేజ్ ఐ లవ్ యు , జవాన్, విన్నర్, ఇంటిలిజెంట్ సినిమాల వరుస పరాజయాలతో డీలా పడిపోయిన ఈ హీరో, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతి రోజు పండగే' సినిమా తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత కూడా  చిత్రలహరి , సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో హిట్లు కొట్టి తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మెగా మేనల్లుడు దేవకట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర బృందం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో  సినిమా విడుదల తేదీని మరియు సినిమాలో సాయి ధరమ్ తేజ్ పోషించబోయే పాత్ర గురించి కూడా రివీల్ చేశారు. సినిమాలో సాయి ధరమ్ తేజ్  కలెక్టర్ పంజా అభిరామ్ గా కనిపించబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన కొన్ని పోస్టర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి ఈ సినిమాతో సాయి ధరంతేజ్ తన ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తాడో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వరకు ఆగాల్సిందే.



రైల్వేస్టేష‌న్‌లో బాంబు పెట్టింది ఎవ‌రు?

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>