MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rrr-vs-pushpaba3ddc49-e0b7-4516-9452-489afa204636-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rrr-vs-pushpaba3ddc49-e0b7-4516-9452-489afa204636-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల్ని తెగ ఊరిస్తున్నాయి. వరుస అప్డేట్స్ తో పోటీ పడుతూ అభిమానుల్ని టెంప్ట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేసేందుకు గట్టి పోటీ ఇస్తున్నాయి. పోస్టర్, టీజర్, పాటలు ఇలా వరుస పెట్టి రిలీజ్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాయి. RRR VS PUSHPA{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;Arjun;sree;Rajamouli;Mass;sukumar;Allu Arjun;Tollywood;India;Cinema'ఆర్ ఆర్ ఆర్' కన్నా 'పుష్ప'కే...అగ్రతాంబూలం ?'ఆర్ ఆర్ ఆర్' కన్నా 'పుష్ప'కే...అగ్రతాంబూలం ?RRR VS PUSHPA{#}chandra bose;chandrabose;Subhas Chandra Bose;Arjun;sree;Rajamouli;Mass;sukumar;Allu Arjun;Tollywood;India;CinemaMon, 16 Aug 2021 15:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల్ని తెగ ఊరిస్తున్నాయి. వరుస అప్డేట్స్ తో పోటీ పడుతూ అభిమానుల్ని టెంప్ట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేసేందుకు గట్టి పోటీ ఇస్తున్నాయి. పోస్టర్, టీజర్, పాటలు ఇలా వరుస పెట్టి రిలీజ్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సినిమాల పరంగా ఉన్న క్రేజ్ చూస్తే దేనికదే మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నా సామాన్యుడి దృష్టి మాత్రం పుష్ప సినిమాపైనే కనిపిస్తోంది. ఈ సినిమా స్టోరీ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెటప్, స్లాంగ్, ఇప్పటికే విడుదలైన పాట ఇలా అన్నీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి అట్రాక్ట్ చేస్తున్నాయి. సామాన్యుడికి దగ్గరయ్యే సినిమాగా పుష్ప చిత్రాన్ని చెప్పుకోవచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక మరో వైపు జక్కన్న ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కూడా బాగానే ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ సినిమా మొదటి నుండి ఒక స్టార్ ఇమేజ్, భారీ బడ్జెట్, ముఖ్యంగా పాట్రియోటిక్ స్టోరీ ఇలా ఈ మూవీ భారీ అంచనాల నడుమ దూసుకుపోతుండంతో సామాన్య ప్రేక్షకుడికి కాస్త దూరమే అని విశ్లేషకులు అభిప్రాయం. అందు లోనూ పుష్ప నుండి ఇప్పటికే విడుదలైన మొదటి పాట "దాక్కో దాక్కో మేక..."  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని  ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో బన్నీ డాన్స్ స్టైల్ చూస్తుంటే వేరే లెవల్ అనే చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా పుష్ప సినిమా తన మాస్ పవర్ చూపిస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ పాటకు ప్లస్ అయిందని చెప్పడం లో అతిశయోక్తి లేదు. బన్నీ , సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంగా ఈ సినిమా మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఈ పాటకు లిరిక్స్ అందించిన చంద్రబోస్ ఈసారి కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా లిరిక్స్ రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం త్వరలో విడుదలయ్యే అన్ని సినిమాలలో పుష్ప సినిమాకే ఎక్కువ హైప్ ఉంది. ఆ హైప్ ను ఈ సినిమా నిలబెట్టుకుంటుదని స్పష్టంగా తెలుస్తోంది.



'ఆర్ ఆర్ ఆర్' అలాంటి సినిమా కాదట..?

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>