BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/that-area-into-the-talibans-guts-now-that-god-must-protect734ca96f-4da2-420a-a592-d6e62e40ce6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/that-area-into-the-talibans-guts-now-that-god-must-protect734ca96f-4da2-420a-a592-d6e62e40ce6b-415x250-IndiaHerald.jpgతాలీబాన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ వరకు ఊహించని రీతిలో వచ్చేసి దేశాన్ని స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో తాలీబాన్లకు అధికారం అప్పగించడానికి ఆ దేశ అధికారులు రెడీ అయ్యారు. ఇప్పటికే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయారు. ఈ నేపధ్యంలో తాలీబాన్లలో ఎవరు దేశానికి నాయకత్వం వహిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో తాలీబాన్ల వ్యవస్థాపక అధ్యక్షుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాధర్ పేరు ప్రధానంగా వినపడుతుంది. 1994 లో తాలీబాన్ల గ్రూప్ ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2001 లో అమెరికా దాడులు చేసినtaliban{#}Capital;Yevaru;American Samoa;INTERNATIONAL;Pakistanబ్రేకింగ్: ఆఫ్ఘన్ అధ్యక్షుడిని ఎంపిక చేసిన తాలీబాన్...?బ్రేకింగ్: ఆఫ్ఘన్ అధ్యక్షుడిని ఎంపిక చేసిన తాలీబాన్...?taliban{#}Capital;Yevaru;American Samoa;INTERNATIONAL;PakistanMon, 16 Aug 2021 13:02:14 GMTతాలీబాన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ వరకు ఊహించని రీతిలో వచ్చేసి దేశాన్ని స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో తాలీబాన్లకు అధికారం అప్పగించడానికి ఆ దేశ అధికారులు రెడీ అయ్యారు. ఇప్పటికే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయారు. ఈ నేపధ్యంలో తాలీబాన్లలో ఎవరు దేశానికి నాయకత్వం వహిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో తాలీబాన్ల వ్యవస్థాపక అధ్యక్షుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాధర్ పేరు ప్రధానంగా వినపడుతుంది.

1994 లో తాలీబాన్ల గ్రూప్ ని ఏర్పాటు చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2001 లో అమెరికా దాడులు చేసిన సమయంలో... బరాధర్ నాటో దళాలతో కలిసి పోరాటం చేసారు. అమెరికాతో చర్చలకు ఆయన ఎప్పుడూ సానుకూలంగానే ఉన్నారు. దీనితో అంతర్జాతీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాలీబాన్ లు ఆయనను ముందు నిలిపే అవకాశం ఉందని అంటున్నారు. పాకిస్తాన్ లో ఆయనను 3 ఏళ్ళ పాటు జైలులో ఉంచారు.



హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>