HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthae76ccc7-2094-4d0f-88cf-af4195ebd5c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthae76ccc7-2094-4d0f-88cf-af4195ebd5c0-415x250-IndiaHerald.jpgఇక కొన్ని ఆహారాల పదార్ధాలను పరగడుపునే తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే మరికొన్ని ఆహార పదార్ధాలను ఖాళీ కడుపుతో తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులైన డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ఇక అవి తింటే చావు కూడా ఖాయం అని అంటున్నారు.మరి పరగడుపున తినకూడదని ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.కార్బొనేటెడ్ పానీయాలు అసలు తాగకూడదు. ఇవి ఆరోగ్యానికి ఎప్పుడూ ప్రమాదమే. ఇక పర కడుపుతో కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకhealth{#}Potassium;Cancer;Magnesium;Calcium;Banana;Heartపరగడుపున ఇవి తింటున్నారా? అయితే చావే ఇక..పరగడుపున ఇవి తింటున్నారా? అయితే చావే ఇక..health{#}Potassium;Cancer;Magnesium;Calcium;Banana;HeartMon, 16 Aug 2021 11:42:13 GMTఇక కొన్ని ఆహారాల పదార్ధాలను పరగడుపునే తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే మరికొన్ని ఆహార పదార్ధాలను ఖాళీ కడుపుతో  తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులైన డాక్టర్లు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ఇక అవి తింటే చావు కూడా ఖాయం అని అంటున్నారు.మరి పరగడుపున తినకూడదని ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.కార్బొనేటెడ్ పానీయాలు అసలు తాగకూడదు. ఇవి ఆరోగ్యానికి ఎప్పుడూ ప్రమాదమే. ఇక పర కడుపుతో కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇక అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన కూడా పడే ప్రమాదం ఉంది.ఇక ఉదయం లేచిన వెంటనే చాలామందికి బాగా ఆకలిగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌లో దొరికిన ఏ ఆహారాన్నైనా తీసుకుని తింటారు. అయితే ఖాళీ కడుపుతో ద్రాక్షపండు, మొసాంబి, నారింజ ఇంకా నిమ్మ కాయ వంటి సిట్రస్ పండ్లను తింటే.. చాలా అనారోగ్య సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఇక సిట్రస్ పండ్లలో ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. ఇక వీటిని పొద్దున్నే పరగడుపున తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. అందుకే ఈ పండ్లను ఖాళీ కడుపుతో అస్సలు ఎప్పుడూ తినకూడదని గుర్తుంచుకోండి.టమాటా కాయలను ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. వీటిల్లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లనేవి ఉంటాయని మనకు తెలిసిన సంగతే. పరగడుపున టమాటాలు తింటే మాత్రం ప్రయోజనానికి బదులు ఆరోగ్యానికి హాని తప్పకుండా కలుగుతుంది. ఇక వాటిల్లో ఉండే అమ్లత్వం కడుపు సంబంధిత సమస్యలు బాగా కలిగిస్తుంది.ఇక అరటిపండు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు అనేది చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అరటి పండులో ఉంటాయి. అయితే అరటిపండును మాత్రం ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి. అరటిలో ఉండే పోషక అంశాలు అనేవి శరీరంలో ఉండే కాల్షియం ఇంకా మెగ్నీషియం స్థాయిలలో అసమతుల్యతను బాగా కలిగిస్తాయి.



ఫ్రీ పెట్రోల్.. తిరంగ యాత్రలో తొక్కిసలాట?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>