BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mla-investment-for-cm-jagan-temple935cbed0-8eb6-4b96-aee5-9e3dcbf4fb61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mla-investment-for-cm-jagan-temple935cbed0-8eb6-4b96-aee5-9e3dcbf4fb61-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ కు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. నవరత్నాల పేరుతో ఈ ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయంలో రైతు భరోసా పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పథకాలు పేరుతో స్థూపాలు కూడా నిర్మించారు. పేదలకు ఇళ్లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ అంటూ భారీ స్తూపాలను ఏర్పాటు చేశారు. గుడిలో నవరత్నాల సృష్టికర్త ఏపీ సీఎం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆలయం కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్Cm jagan{#}madhusudhan;Chittoor;Srikalahasti;temple;MLA;CM;Reddy;Andhra Pradesh;YCPసీఎం జగన్ గుడి కోసం ఎమ్మెల్యే అంత ఖర్చు చేశారా.. ?సీఎం జగన్ గుడి కోసం ఎమ్మెల్యే అంత ఖర్చు చేశారా.. ?Cm jagan{#}madhusudhan;Chittoor;Srikalahasti;temple;MLA;CM;Reddy;Andhra Pradesh;YCPMon, 16 Aug 2021 07:21:50 GMTఏపీ సీఎం జగన్ కు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. నవరత్నాల పేరుతో ఈ ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయంలో రైతు భరోసా పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి పథకాలు పేరుతో స్థూపాలు కూడా నిర్మించారు. పేదలకు ఇళ్లు, ఫీజ్ రియంబర్స్ మెంట్ అంటూ భారీ స్తూపాలను ఏర్పాటు చేశారు.

గుడిలో నవరత్నాల సృష్టికర్త ఏపీ సీఎం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆలయం కోసం  ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గుడి నిర్మించడం పై స్పందించిన ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వం లో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. తన అభిమాన నాయకుడు పై అభిమానం ను ఇలా చాటుకున్నా అని చెప్పారు.


తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .. !

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>