BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs64bcc241-f184-4f3f-92d3-e3acc09a6ddf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs64bcc241-f184-4f3f-92d3-e3acc09a6ddf-415x250-IndiaHerald.jpgసిఎం కేసీఆర్ తనకు ఒక్క అవకాశం ఇస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతా అని బిజెపి నేతల అంతు చూస్తా అంటూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్ ని బరాబర్ తిడతా అన్నారు ఆయన. త్వరలోనే బండి సంజయ్ భూముల వ్యవహారం మీడియా ముందు పెడతా అన్నారు. అశాంతి సృష్టించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తాను వదిలేది లేదన్నారు. తాను బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా trs{#}MLA;KCR;Bharatiya Janata Party;mediaకేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే బండి బట్టలిప్పి నిలబెడతా: ఎమ్మెల్యేకేసీఆర్ ఒక్క ఛాన్స్ ఇస్తే బండి బట్టలిప్పి నిలబెడతా: ఎమ్మెల్యేtrs{#}MLA;KCR;Bharatiya Janata Party;mediaMon, 16 Aug 2021 13:09:39 GMTసిఎం కేసీఆర్ తనకు ఒక్క అవకాశం ఇస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని బట్టలిప్పి రోడ్డు మీద నిలబెడతా అని బిజెపి నేతల అంతు చూస్తా అంటూ మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్ ని బరాబర్ తిడతా అన్నారు ఆయన. త్వరలోనే బండి సంజయ్ భూముల వ్యవహారం మీడియా ముందు పెడతా అన్నారు.

అశాంతి సృష్టించేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తాను వదిలేది లేదన్నారు. తాను బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా అంటూ మైనంపల్లి దుమారం రేపే వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ పెద్ద అవినీతిపరుడు అంటూ ఆయన విమర్శించారు. తన నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.



హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>