MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithya-menonff08f1ea-6d81-4394-b55b-84b7211be444-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithya-menonff08f1ea-6d81-4394-b55b-84b7211be444-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో భారీ రీఎంట్రీ హిట్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఇక అదే ఉత్సాహం తో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "భీమ్లా నాయక్".మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కతోంది ఈ సినిమా. సాగర్. కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నాడు. ఇక ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నNithya Menon{#}Venkatesh;Pawan Kalyan;sithara;suryadevara nagavamsi;media;Blockbuster hit;Daggubati Venkateswara Rao;Amarnath K Menon;trivikram srinivas;kalyan;nithya menon;Nayak;Remake;Telugu;Chitram;BEAUTY;Heroine;Cinema'భీమ్లా నాయక్' ఆ హీరోయిన్ని గట్టెక్కిస్తుందా..?'భీమ్లా నాయక్' ఆ హీరోయిన్ని గట్టెక్కిస్తుందా..?Nithya Menon{#}Venkatesh;Pawan Kalyan;sithara;suryadevara nagavamsi;media;Blockbuster hit;Daggubati Venkateswara Rao;Amarnath K Menon;trivikram srinivas;kalyan;nithya menon;Nayak;Remake;Telugu;Chitram;BEAUTY;Heroine;CinemaMon, 16 Aug 2021 19:00:00 GMTటాలీవుడ్లో ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో భారీ రీఎంట్రీ హిట్ అందుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.ఇక అదే ఉత్సాహం తో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "భీమ్లా నాయక్".మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కతోంది ఈ సినిమా. సాగర్. కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నాడు. ఇక ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి..

 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేసారు.ఇక సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా టైటిల్ టీజర్ గ్లిమ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇక ట్రేడ్ లో కూడా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.దీంతో పవన్ తో పాటూ ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులకు సైతం క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ కనిపించనుంది.ఈ బొద్దుగుమ్మ పవన్ తో కలిసి నటించడం ఇదే మొదటిసారి.అయితే నిత్యా మీనన్ గత్ కొన్ని రోజులుగా కాస్త బొద్దుగా మారడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

దాదాపు తెలుగులో నిత్యా మీనన్ హీరోయిన్ గా కనపడి రెండేళ్లు అవుతుంది.అయితే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ అనేది రెగ్యులర్ గా ఉండదు.అయితే ఈ సినిమా కోసమో లేక మరేదైనా కారణమో తెలీదు కానీనిత్యా మీనన్ ఇప్పుడు కాస్త బరువు తగ్గినట్లు కనిపిస్తుంది.మరి ఈ సినిమా కనుక అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తే.. మళ్ళీ హీరోయిన్ గా నిత్యా మీనన్ కి క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.అంతేకాదు నిత్యా మీనన్ కూడా భీమ్లా నాయక్ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుందట.మరి పవన్ సినిమాతో అయినా నిత్యా మీనన్ దశ తిరిగుతుందేమో చూడాలి.ఇక ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్,ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ కి స్టార్ స్టేటస్ ని మాత్రం అందుకోలేకపోయింది...!!



తాలిబన్లకు ఆ ఇద్దరు మద్దతుతో షాక్... ?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>