MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-rajamoulief96538f-3c50-42b1-81ce-978ee9304a30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/rrr-rajamoulief96538f-3c50-42b1-81ce-978ee9304a30-415x250-IndiaHerald.jpgఎస్ ఎస్ రాజమౌళి ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. ఇక వాటి తరువాత లేటెస్ట్ గా రాజమౌళి తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. rrr latest release date{#}Kumaar;m m keeravani;Bahubali;Darsakudu;Ram Charan Teja;RRR Movie;Rajamouli;India;October;Director;NTR;Tollywood;Cinemaవాళ్ళకి కూడా చెప్పారంట .... ఇక ప్రకటించడమే తరువాయి .... .??వాళ్ళకి కూడా చెప్పారంట .... ఇక ప్రకటించడమే తరువాయి .... .??rrr latest release date{#}Kumaar;m m keeravani;Bahubali;Darsakudu;Ram Charan Teja;RRR Movie;Rajamouli;India;October;Director;NTR;Tollywood;CinemaMon, 16 Aug 2021 23:57:31 GMTఎస్ ఎస్ రాజమౌళి ప్రభాస్ తో తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు ఒకదానిని మించేలా మరొకటి ఎంతటి గొప్ప విజయాలు సాధించాయో అందరికీ తెలిసిందే. ఇక వాటి తరువాత లేటెస్ట్ గా రాజమౌళి తీస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించి కొన్నాళ్ల క్రితం విడుదలైన చరణ్, ఎన్టీఆర్ ల టీజర్లు రెండూ కూడా సినిమాపై భారీ గా అంచనాలు పెరగడంతో పాటు ఇటీవల రిలీజ్ అయిన దోస్తీ సాంగ్ ఒక్కసారిగా అంచనాలు తారా స్థాయికి తీసుకువెళ్లాయి. పాన్ ఇండియా సినిమాగా దాదాపుగా రూ.500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పేట్రియాటిక్ డ్రామా మూవీ గా భారీ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మరొక్కసారి వాయిదా పడనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయాలనుకున్నారు, అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయనున్నారని, అయితే ఆర్ఆర్ఆర్ వాయిదా విషయం నిర్మాతలు కొందరికి ఇటీవల తెలియడంతో వెంటనే పలువురు తమ సినిమాలను త్వరలో విడుదల చేసేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, కాగా అక్టోబర్ సమయానికి ఆచార్య, అఖండ సినిమాలు విడుదల చేయాలని ఆయా నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ . మరి ఎన్నో భారీ అంచనాలతో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయకతప్పదు .... !!



దువ్వాడకు అచ్చెన్న ఆ ఛాన్స్ ఇవ్వరా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>