MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaabb56b8b-909d-4706-b496-59462387e81f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaabb56b8b-909d-4706-b496-59462387e81f-415x250-IndiaHerald.jpgబాలయ్య టాలీవుడ్ లో సీనియర్ నటుడు. నాలుగు దశాబ్దాల నట చరిత్ర ఉంది. వందకు పైగా సినిమాలు నటించిన బాలయ్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. అలాంటి బాలయ్య కేవలం సినిమాల మీదనే దృష్టి కేంద్రీకరించారు. bala{#}history;Balakrishna;Tollywoodకోట్లు వదిలేసుకున్న బాలయ్య ... ?కోట్లు వదిలేసుకున్న బాలయ్య ... ?bala{#}history;Balakrishna;TollywoodMon, 16 Aug 2021 19:02:01 GMTబాలయ్య టాలీవుడ్ లో సీనియర్ నటుడు. నాలుగు దశాబ్దాల నట చరిత్ర ఉంది. వందకు పైగా సినిమాలు నటించిన బాలయ్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది.

అలాంటి బాలయ్య కేవలం సినిమాల మీదనే దృష్టి కేంద్రీకరించారు. ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్క యాడ్ కూడా చేయలేదు. దానికి కారణాలు ఏంటి అంటే ఆసక్తికరమైన విషయాలే బయటకు వస్తాయి. బాలయ్య నటుడిగా ఉండడానికే ఇష్టపడతారు. తన ఇమేజ్ ని కమర్షియల్ యాడ్స్ వైపునకు మళ్ళించి కోట్లు తీసుకునేందుకు ఎందుకో ఆయనకు మనస్కరించదు అని చెబుతారు.

ఇక కమర్షియల్ యాడ్ అనగానే ఉన్న దాని కంటే లేనిదే ఎక్కువ చెప్పాలి. దాంతో బాలయ్య అలా చేయడం మంచిది కాదు అనుకున్నారట. అలా  వాణిజ్య ప్రకటల ద్వారా వచ్చే కోట్లాది డబ్బు తనకు వద్దు అనేసుకున్నారుట. అందుకే ఆయనను ఎంతో మంది యాడ్ నిర్వాహకులు కలసినా కూడా తాను యాడ్స్ చేయనంటే చేయను అని కచ్చితంగా చెప్పేశారట. అయితే వారికి ఆయన ఒక మాట కూడా ఇచ్చారుట.

సమాజానికి పనికి వచ్చే విషయాలు ఉంటే వాటిలో తాను ఉచితంగా కూడా నటిస్తాను అని చెప్పారుట. ప్రజలను చైతన్యం చేసే యాడ్స్ అంటే తాను ఎపుడైనా  రెడీయే అంటూ కూడా ఆయన మాట ఇచ్చారుట. మొత్తానికి బాలయ్య యాడ్స్ లో కనిపించకపోవడానికి అదే ప్రధాన కారణం అంటున్నారు. ఒక విధంగా దీనిని ఉన్నతమైన ఆశయంగానే చూడాలి. బాలయ్య అభిమానులు కూడా ఈ విషయాన్ని చాలా గొప్పగా చెబుతారు. యాడ్స్ లో నటించే మిగిలిన హీరోల సంగతి ఎలా ఉన్నా బాలయ్య తనకంటూ  కొన్ని రూల్స్ పెట్టుకుని అలా ఇంతకాలం కొనసాగడం మాత్రం విశేషంగానే చెప్పుకోవాలి. టాలీవుడ్ సీనియర్లలో బాలయ్య ఒక్కడే ఈ రోజు దాకా యాడ్స్ చేయని నటుడిగా కూడా చూడాలి.







తాలిబన్లకు ఆ ఇద్దరు మద్దతుతో షాక్... ?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>