BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lokesh-23dc49d6-c062-4f91-a9f1-3159b3138cb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lokesh-23dc49d6-c062-4f91-a9f1-3159b3138cb3-415x250-IndiaHerald.jpgటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు లో నిన్న హత్యకు గురైన రమ్య అనే యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన టీడీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి లోకేష్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే టీడీపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, ధూళిపాళ్ళ నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. వీరు అందరిని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. మరికొంత మంది టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకిlokesh{#}Nara Lokesh;TDP;Guntur;ramya;ramya krishnan;police;Arrest;Lokesh;Lokesh Kanagaraj;Prathipadu;anand malayalam actor;Anand Deverakonda;Police Stationబ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?lokesh{#}Nara Lokesh;TDP;Guntur;ramya;ramya krishnan;police;Arrest;Lokesh;Lokesh Kanagaraj;Prathipadu;anand malayalam actor;Anand Deverakonda;Police StationMon, 16 Aug 2021 13:28:31 GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు లో నిన్న హత్యకు గురైన రమ్య అనే యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన టీడీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసి లోకేష్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే టీడీపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, ధూళిపాళ్ళ నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

వీరు అందరిని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. మరికొంత మంది టీడీపీ కార్యకర్తలను  కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక టీడీపీ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే ఆయనను విడుదల చేస్తారా లేక బెయిల్ అంటారా అనే దానిపై స్పష్టత రావడం లేదు.



హుజురా"బాదా" : ఓ వైపు సభ మరోవైపు అరెస్టులు..!

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>