BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nirmala-sitharaman3d9f47b6-0ba9-44f0-a08c-db2728e2fd85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nirmala-sitharaman3d9f47b6-0ba9-44f0-a08c-db2728e2fd85-415x250-IndiaHerald.jpgపెట్రోల్ డీజిల్ ధరలకు బ్రేకులు లేకుండా పోయాయి. ఇప్పటికే ధరలు పెరుగుతూ పెరుగుతూ 100 దాటాయి. దాంతో దేశంలోని వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరల ప్రభావం ఇతర వస్తువుల పైనా చూపడంతో అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. డీజిల్ పెట్రోల్ దిగుమతి సుంకాలను తగ్గించమని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ క్లారిటీ ఇచ్చారు గతంలో ఇచ్చిన సబ్సిడీల బకాయిల చెల్లింపు.. పెట్రోల్ ధరల తగ్గింపుకు ఆటంకం అని నిరNirmala sitharaman{#}nirmalamma;Nirmala Sitharaman;Petrol;Diesel;central government;Governmentపెట్రోల్ డీజిల్ ధరల పై తగ్గేదే లే.. సామాన్యుడికి నిర్మలమ్మ షాక్.. !పెట్రోల్ డీజిల్ ధరల పై తగ్గేదే లే.. సామాన్యుడికి నిర్మలమ్మ షాక్.. !Nirmala sitharaman{#}nirmalamma;Nirmala Sitharaman;Petrol;Diesel;central government;GovernmentMon, 16 Aug 2021 20:56:00 GMTపెట్రోల్ డీజిల్ ధరలకు బ్రేకులు లేకుండా పోయాయి. ఇప్పటికే ధరలు పెరుగుతూ పెరుగుతూ 100 దాటాయి. దాంతో దేశంలోని వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరల ప్రభావం ఇతర వస్తువుల పైనా చూపడంతో అన్ని నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. 

డీజిల్ పెట్రోల్ దిగుమతి సుంకాలను తగ్గించమని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ క్లారిటీ ఇచ్చారు  గతంలో ఇచ్చిన సబ్సిడీల బకాయిల చెల్లింపు.. పెట్రోల్ ధరల తగ్గింపుకు ఆటంకం అని నిర్మలమ్మ వ్యాఖ్యానించింది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు యూపీఏ ప్రభుత్వం రూ. 1.44 లక్షల కోట్ల బాండ్లను జారీ చేసిందని వాటికి తమ ప్రభుత్వం ఇంకా వడ్డీలు చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లలో 60 వేల కోట్ల వడ్డీ లు చెల్లించామని ఇప్పటికీ 1.3 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అందువల్లే పెట్రోల్ ధరను తగ్గించలేమని సామాన్యుడికి షాక్ ఇచ్చారు.


తాలిబన్లకు ఆ ఇద్దరు మద్దతుతో షాక్... ?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>