MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nutokka-jillala-andagadu8c20cacc-c489-4693-a51e-8422f9c23902-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nutokka-jillala-andagadu8c20cacc-c489-4693-a51e-8422f9c23902-415x250-IndiaHerald.jpgసహాయక నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఆ తర్వాత కమెడీయన్ గా ఎన్నో చిత్రాలలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు హీరోగా దర్శకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అవసరానికి తగ్గట్టుగా అవసరాల శ్రీనివాస్ హీరోగా దర్శకుడిగా కమెడియన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలలో హీరోగా చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను అలరించనుడడంతో ఆయన సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టారు.nutokka jillala andagadu{#}srinivas avasarala;Ayushman Khurana;Oohalu Gusagusalade;CBN;Comedian;Hero;Audience;Remake;Success;bollywood;Telugu;Cinemaఅప్పుడు హంటర్ ఇప్పుడు? అవసరాల అవసరానికి తగ్గట్లు!!అప్పుడు హంటర్ ఇప్పుడు? అవసరాల అవసరానికి తగ్గట్లు!!nutokka jillala andagadu{#}srinivas avasarala;Ayushman Khurana;Oohalu Gusagusalade;CBN;Comedian;Hero;Audience;Remake;Success;bollywood;Telugu;CinemaMon, 16 Aug 2021 09:36:06 GMTసహాయక నటుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించి ఆ తర్వాత కమెడీయన్ గా ఎన్నో చిత్రాలలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు హీరోగా దర్శకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అవసరాని కి తగ్గట్టు గా అవసరాల శ్రీనివాస్ హీరోగా దర్శకుడిగా కమెడియన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలలో హీరోగా చేస్తుండడంతో ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను అలరించనుడడంతో ఆయన సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో మెగాఫోన్ పట్టుకుని ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయనకు సరైన సక్సెస్ రాకపోవడంతో మళ్ళీ నటన వైపు అడుగులు వేసాడు. ఆ విధంగా ఆయన బాలీవుడ్ లో తెరకెక్కిన హంటర్ సినిమాను తెలుగులో బాబు బాగా బిజీ పేరుతో రీమేక్ చేసి మంచి పేరు దక్కించుకున్నాడు. దాంతో ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాను నూటొక్క జిల్లాల అందగాడు పేరుతో రీమేక్ చేసి మరో హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు.

బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన బాల అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. బట్టతల వల్ల సొసైటీలో హీరో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. దానివల్ల ఆయన జీవితంలో ఎలాంటి స్థితిలో కి వెళ్ళాడు. ఎలా జీవితంలో పైకి ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. మెసేజ్ ఓరియెంటెడ్ గా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అని భావిస్తుంది చిత్ర బృందం. మరి ఈ సినిమా కూడా సక్సెస్ అయితే అవసరాల శ్రీనివాస్ ఇక వరుసగా హీరోగా మాత్రమే సినిమాలు చేస్తడు కాబోలు. ఏదేమైనా హీరోగా బాగా సెటిల్ అయ్యే ప్రయత్నంలో అవసరాల బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. 



రైల్వేస్టేష‌న్‌లో బాంబు పెట్టింది ఎవ‌రు?

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>