PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india-11561951-f7a6-45db-87bb-bdfaf08f3685-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/india-11561951-f7a6-45db-87bb-bdfaf08f3685-415x250-IndiaHerald.jpgఒక‌ప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు గురువుగా భార‌త్ ఉంద‌ని మ‌న దేశ చ‌రిత్రకారులు చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇత‌ర దేశాల‌తో పోల్చ‌కుంటే భార‌త్ త‌క్కువ స్థాయిలో ఉంద‌ని న‌చ్చ‌క‌పోయిన చెప్పాల్సి వ‌స్తోంది. ప్ర‌పంచ దేశాల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన పెద్ద‌న్న‌గా భార‌త్ మారుతుంద‌నే ఆశ‌, ఆశ‌యంతో ఆ విధంగా ముందుకు అడుగులు వేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. అది అనివార్యం కూడా ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల‌కు పెద్ద దిక్కుగా భారత్ మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఐక్య‌రాజ్య స‌మితిలో భార‌త దేశానికి ఇప్imdia{#}youth;Yuva;Indiaకలల భారతం : ప్రపంచానికే గౌరవప్రదమైన పెద్దన్న?కలల భారతం : ప్రపంచానికే గౌరవప్రదమైన పెద్దన్న?imdia{#}youth;Yuva;IndiaSun, 15 Aug 2021 09:42:39 GMT ఒక‌ప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు గురువుగా భార‌త్ ఉంద‌ని మ‌న దేశ చ‌రిత్రకారులు చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇత‌ర దేశాల‌తో పోల్చ‌కుంటే భార‌త్ త‌క్కువ స్థాయిలో ఉంద‌ని న‌చ్చ‌క‌పోయిన చెప్పాల్సి వ‌స్తోంది. ప్ర‌పంచ దేశాల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన పెద్ద‌న్న‌గా భార‌త్ మారుతుంద‌నే ఆశ‌, ఆశ‌యంతో ఆ విధంగా ముందుకు అడుగులు వేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. అది అనివార్యం కూడా ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల‌కు పెద్ద దిక్కుగా భారత్ మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

  ఐక్య‌రాజ్య స‌మితిలో భార‌త దేశానికి ఇప్ప‌టికే గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానం ఉంది. ఇటీవ‌ల‌నే ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌త కౌన్సిల్‌కు భార‌త్ అధ్యక్ష స్థానంలో నియామ‌కం అయింది. ప‌రిణామాలు ఎలా ఉన్నా గ‌తంలో క‌రోనా వేళ ప్ర‌పంచ దేశాల‌కు వ్యాక్సిన్ అందించింది. దీంతో భార‌త్‌కు ఆయా దేశాలు రుణ‌ప‌డి ఉన్నాయ‌ని ప్ర‌క‌టించాయి కూడా. ఆ త‌రువాత వ్యాక్సిన్ల కొర‌త‌తో స‌త‌మ‌వుతున్న భార‌త్‌కు ఆయా దేశాలు అండ‌గా నిలిచాయి.

   ప్ర‌పంచంలో ఎక్కువ యువ‌త ఉన్న దేశం మ‌నది.. విదేశాల్లోనికి కంపెనీల పెద్ద‌న్న‌లు భార‌త‌మాత ముద్దు బిడ్డ‌లే ఉన్నారు. ఇదే సంక‌ల్పంతో అన్ని రంగాల్లో ప్ర‌పంచంలో భార‌త్ పై చేయి సాధించాల‌న్న‌ది ప్ర‌తి భార‌త పౌరుడి ఆకాంక్ష‌. అగు వైపుగా అడుగులు వేసేందుకు భార‌త ప్ర‌జ‌ల‌కు ఎక్కువ స‌మ‌యం ఏమీ ప‌ట్ట‌దు. ఆ నేర్పు, నైపుణ్యం భార‌త పౌరుల సొంతం. కానీ ఆ విధంగా భార‌త ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు, నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దానికి త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి.


  ప్ర‌పంచానికి పెద్ద‌న్న‌గా గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్థానంలో నిలావాల్సిన అవ‌స‌రం భార‌త్‌కు ఎంతైనా ఉంది. అపార‌మైన ప్ర‌కృతి సంప‌ద‌, ఏ దేశానికి లేని యువ బ‌లం భార‌త దేశ సొంతం. ప్ర‌పంచాని ఓ దిక్సూచిగా  విశ్వ‌గురుగా భార‌త్ మారే ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. వాటిని ఒడిసి ప‌ట్టుకుని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. భార‌త్ ప్ర‌పంచ దేశాల‌కు ఉన్న‌తంగా క‌నిపించేందుకు, ఆయా దేశాల‌కు పెద్దన్న పాత్ర‌ను పోషించేందుకు ఎంతో స‌మ‌యం లేదు.. త‌ల‌చుకుంటే ఇది సులువైన ప‌నే.. కానీ దానికి త‌గ్గ శ్ర‌మ ఎంత‌గానో చేయాల్సి ఉంది.. ఉంటుంది.







చిరంజీవిని సస్పెన్స్ లో పెడుతున్న కొరటాల ?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>