MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/come-back-movies-flopes3a8e7a66-c685-4fde-8bd5-d3e66e0e904e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/come-back-movies-flopes3a8e7a66-c685-4fde-8bd5-d3e66e0e904e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న సినిమా హీరోలలో వారికి 1, 2 ప్లాపులు వచ్చాయంటే ఇక ఆ హీరో అడ్రస్ గల్లంతు అయిపోతుంది. కానీ అప్పట్లో ఒకేసారి పది ఫ్లాపులు వచ్చినా కూడా, ఆ తరువాత కొన్ని మంచి సినిమాలతో హిట్ గా నిలబడి హీరోగా కొనసాగించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1). అల్లరి నరేష్: నాంది సినిమాతో 2021 సంవత్సరంలో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో.. కానీ ఈయనకు చివరిగా హిట్టిచ్చిన సినిమా..2012 సుడిగాడు. 2). రవితేజ: రవితేజ 2021 సంవత్సరంలో క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుCOME BACK MOVIES FLOPES{#}Chitralahari;Raja The Great;Pokiri;Allari;Desamuduru;Simhadri;kushi;Kushi;Dookudu;mahesh babu;Nani;NTR;Prabhas;Allu Arjun;Hero;ram pothineni;Krack;Cinema;Manamవరుస ఫ్లాపులలో ఊబిలో ఉన్న హీరోలకు.. ఊరటనిచ్చిన సినిమాలు..వరుస ఫ్లాపులలో ఊబిలో ఉన్న హీరోలకు.. ఊరటనిచ్చిన సినిమాలు..COME BACK MOVIES FLOPES{#}Chitralahari;Raja The Great;Pokiri;Allari;Desamuduru;Simhadri;kushi;Kushi;Dookudu;mahesh babu;Nani;NTR;Prabhas;Allu Arjun;Hero;ram pothineni;Krack;Cinema;ManamSun, 15 Aug 2021 07:59:45 GMTప్రస్తుతం ఉన్న సినిమా హీరోలలో వారికి 1, 2 ప్లాపులు వచ్చాయంటే ఇక ఆ హీరో అడ్రస్ గల్లంతు అయిపోతుంది. కానీ అప్పట్లో ఒకేసారి పది ఫ్లాపులు వచ్చినా కూడా, ఆ తరువాత కొన్ని మంచి సినిమాలతో హిట్ గా నిలబడి హీరోగా కొనసాగించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). అల్లరి నరేష్:
నాంది సినిమాతో 2021 సంవత్సరంలో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ హీరో.. కానీ ఈయనకు చివరిగా హిట్టిచ్చిన సినిమా..2012 సుడిగాడు.

2). రవితేజ:
రవితేజ 2021 సంవత్సరంలో క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.. ఇక చివరిగా ఈయనకు 2017 లో రాజా ది గ్రేట్ సినిమా హిట్ గా నిలిచింది.

3). అల్లు అర్జున్:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2012 వ సంవత్సరంలో జులై సినిమా తో విజయం అందుకోగా.. చివరిగా 2007 లో దేశముదురు సినిమాతో హిట్ అందుకున్నాడు.

4). పవన్ కళ్యాణ్:
గబ్బర్ సింగ్ సినిమాతో 2012 లో విజయాన్ని అందుకున్నాడు.. చివరిగా 2001 లో ఖుషి సినిమా విజయాన్ని అందుకుంది.


5). ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాతో 2007 లో మంచి విజయాన్ని అందుకోగా.. చివరిగా ఈయన 2003 లో సింహాద్రి సినిమా తో హిట్ అందుకున్నాడు.

6). మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు 2011వ సంవత్సరంలో దూకుడు సినిమాతో మళ్లీ ఊపందుకున్నాడు. చివరగా ఈయనకు 2006లో పోకిరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

7). నితిన్:
ఇష్క్ సినిమాతో 2012వ సంవత్సరంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. చివరిగా ఈయనకు 2004 లో సై సినిమా హిట్ గా నిలిచింది.

8). సాయి ధరంతేజ్:
2019 చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయిధరమ్ తేజ్.. చివరిగా 2015 సుప్రీం సినిమా హిట్టుగా నిలిచింది.

అలాగే వీరిలో రామ్, నిఖిల్ , ప్రభాస్ , రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, నాని వంటి హీరోలు కూడా ఉన్నారు.





75వ పంద్రాగ‌స్టు : స్వాతంత్య్ర పోరాటంలో ధీర వ‌నిత‌లు..

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>