Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntrdc64e51e-f880-49f9-9552-482679d71401-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntrdc64e51e-f880-49f9-9552-482679d71401-415x250-IndiaHerald.jpgసాధారణంగా అస్సలు మనం ఏ వ్యక్తి గురించి అయినా, ఏ విషయం గురించి అయినా ఒక చోట మాట్లాడేటప్పుడు అసలు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. పొరపాటున కూడా ఆ విషయం గురించి అయినా తప్పుగా మాట్లాడితే ఆ తర్వాత మనం ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఏ రంగంలోనైనా కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలోను మరియు రాజకీయరంగంలోనూ ఇలాంటి విషయాలలో మనం మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలలో సెటైరికల్ చేస్తూ ఏకంగా ఓ సినిమాని తెరకెక్కిస్తే దాని పరిణామం Ntr{#}Naresh;allari naresh;prudhvi raj;cinema theater;Cinema Theatre;Comedian;Josh;Petta;Yevaru;News;Manam;Reddy;Hero;NTR;Cinemaసీనియర్ ఎన్టీఆర్ పై సెటైరికల్ సినిమా.... ఏంటో తెలుసా?సీనియర్ ఎన్టీఆర్ పై సెటైరికల్ సినిమా.... ఏంటో తెలుసా?Ntr{#}Naresh;allari naresh;prudhvi raj;cinema theater;Cinema Theatre;Comedian;Josh;Petta;Yevaru;News;Manam;Reddy;Hero;NTR;CinemaSun, 15 Aug 2021 17:55:00 GMTసాధారణంగా అస్సలు మనం ఏ వ్యక్తి గురించి అయినా, ఏ విషయం గురించి అయినా ఒక చోట మాట్లాడేటప్పుడు అసలు జరిగిన  విషయాన్ని తెలుసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. పొరపాటున కూడా  ఆ విషయం గురించి అయినా తప్పుగా మాట్లాడితే ఆ తర్వాత మనం ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఏ రంగంలోనైనా కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలోను మరియు రాజకీయరంగంలోనూ ఇలాంటి విషయాలలో మనం మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలలో సెటైరికల్ చేస్తూ ఏకంగా ఓ సినిమాని తెరకెక్కిస్తే దాని పరిణామం అస్సలు ఏవిధంగా ఉంటుందో అస్సలు మాటల్లో చెప్పలేము.

ఇలాంటి పరిణామం 1989 వ సంవత్సరంలో జరిగిందని సమాచారం.
సీనియర్ నటులు అయిన T.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో 'గండిపేట రహస్యం' అనే సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం.ఈ సినిమా  అప్పట్లో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడిగా మాత్రమే కాకుండా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి నటుడు సీనియర్ ఎన్టీఆర్ గురించి నేరుగా సెటైర్లు వేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం.ఈ సినిమాలో ప్రభుత్వ విధానాలను మరియు వాటిని ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి డైలాగులను కూడా భారీగా జోడించినట్లు సమాచారం .

'గండి పేట రహస్యం' చిత్రంలో మనకు సుపరిచితురాలు అయిన నటి విజయనిర్మల ముఖ్య పాత్రలో నటించగా సీనియర్ హీరో అయిన  నరేష్ మంచి జోష్ ఉన్న ఒక యువకుడి పాత్రలో సందడి చేశారట. మరి ఈ సినిమాలో నందమూరి తారక రామారావు  గారి పాత్రలో నటించినది ఎవరు అనే విషయానికి వచ్చినట్లాయితే ప్రస్తుతం 30 ఇయర్స్ ఇండస్ట్రీగా ఎంతో పేరు సంపాదించుకున్న కమెడియన్ అయిన పృథ్వి రాజ్ 'గండిపేట రహస్యం' చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో నటించినట్లు సమాచారం.అప్పటికి ఆయన కేవలం రెండు మూడు సినిమాలలో మాత్రమే నటించిన పృద్వి ఈ సినిమాలో ఎన్టీఆర్ గా నటించడం కోసం ఎంతో భారీ శిక్షణ కూడా తీసుకున్నారట.

ఈ విధంగా ఎన్టీఆర్ పై సెటైర్లు వేస్తూ తెరకెక్కిన 'గండి పేట రహస్యం' బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయిన ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు అలుముకున్నట్లు సమాచారం.గండిపేట రహస్యం సినిమా థియేటర్ వద్ద విజయం సాధించకపోకపోయినా ఎన్టీఆర్ అభిమానుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని సమాచారం. ఈ విధంగా ఎన్టీఆర్ పాత్రలో నటించినందుకు గాను నటుడు పృథ్వి రాజ్ కి కొన్ని రోజుల పాటు అస్సలు అవకాశాలు రావడం కూడా కష్టమైందని ఎన్నో సందర్భాలలో పృథ్వి తెలియజేసినట్లు సమాచారం. ఎంతో పెద్ద నటీనటుల దర్శకత్వంలో గండిపేట రహస్యం సినిమా అవకాశం రావడం చాలా అదృష్టం అని భావించిన పృధ్విరాజ్ ఆ తర్వాత వచ్చిన పరిణామాలను అస్సలు ఊహించలేకపోయాను ఆ పరిణామాలను ఆయన తెలుసుకునే లోపే పూర్తిగా నష్టం జరిగిందని ఆయన చాలా సందర్భాలలో తెలియజేసినట్లు సమాచారం.



సీనియర్ ఎన్టీఆర్ పై సెటైరికల్ సినిమా.... ఏంటో తెలుసా?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>