BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mp-high-courtfcd0c386-6af8-4913-806e-b9d06a86d8ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mp-high-courtfcd0c386-6af8-4913-806e-b9d06a86d8ce-415x250-IndiaHerald.jpgమధ్యప్రదేశ్ లోని ఇండోర్ హైకోర్టు భారతీయ సాంప్రదాయం, మహిళలపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ మహిళలు, బాలికలు ఎవరూ కూడా కేవలం సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెప్పిన తర్వాతే... హామీ ఇచ్చిన వ్యక్తిని గుడ్డిగా బాలికలు నమ్ముతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆలోచించే యువకులు... వాటి పర్యవసానాలు కూడా ఆలోచించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఉజ్జయిని పట్టణానికి చెందిన ఓ యువకుడు... బాలికను పెళ్లి చేMp High Court{#}maya;Indore;Madhya Pradesh - Bhopal;High court;marriage;court;Arrest;Ujjainసరదా కోసం సంబంధమా.. అలా అనొద్దన్న హైకోర్టుసరదా కోసం సంబంధమా.. అలా అనొద్దన్న హైకోర్టుMp High Court{#}maya;Indore;Madhya Pradesh - Bhopal;High court;marriage;court;Arrest;UjjainSun, 15 Aug 2021 13:18:00 GMTమధ్యప్రదేశ్ లోని ఇండోర్ హైకోర్టు భారతీయ సాంప్రదాయం, మహిళలపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ మహిళలు, బాలికలు ఎవరూ కూడా కేవలం సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెప్పిన తర్వాతే... హామీ ఇచ్చిన వ్యక్తిని గుడ్డిగా బాలికలు నమ్ముతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. బాలికతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆలోచించే యువకులు... వాటి పర్యవసానాలు కూడా ఆలోచించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఉజ్జయిని పట్టణానికి చెందిన ఓ యువకుడు... బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి... పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ యువకుడు మరొకరిని పెళ్లి చేసుకుంటున్నట్లు యువతికి చెప్పడంతో.., ఆమె ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఇష్టపూర్వకంగానే తనతో సంబంధం పెట్టుకున్నట్లు యువకుడు చేసిన వాదనను హైకోర్టు కొట్టి పారేసింది. మాయ మాటలతో యువతిని మోసం చేశారని హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్థారణకు వచ్చింది.





కలల భారతం : ఉద్యోగం అడిగే వారే ఉండరు ?

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>