PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indiaaf81ff64-ccfc-41e9-9e3e-57e7471ed3ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indiaaf81ff64-ccfc-41e9-9e3e-57e7471ed3ab-415x250-IndiaHerald.jpgమనదేశం చాలా గొప్పది. మన చరిత్ర చాలా గొప్పది. మన సంప్రదాయాలు, మన అలవాట్లు అన్నింటిలో కూడా పర దేశాలకు ఆదర్శంగా మన భారతదేశం నిలుస్తుంది. ఇక మన దేశంలో అన్ని రకాల ప్రజలు బ్రతుకుతున్నారు. అన్ని కులాల వారు ఇంకా అనేక మతాల వారు బ్రతుకుతున్నారు. అలాగే పేద వారు, ధనవంతులు ఇంకా అపర కుబేరులు కూడా మన దేశంలో బ్రతుకుతున్నారు. అయితే భారత దేశం బాగా ఎదురుకుంటున్న సమస్య పేదరికం. భారతదేశంలో పేదరికంతో బాధ పడేవారు కోట్లల్లో వున్నారు. అలాగే ప్రపంచ ప్రాఖ్యాత గాంచిన అపర కుబేరులు కూడా భారతదేశంలో వున్నారు.చాలా మంది కూడా నల్India{#}history;India;Governmentకలల భారతం : టాక్స్ కట్టేవారికి ఎనలేని గౌరవం?కలల భారతం : టాక్స్ కట్టేవారికి ఎనలేని గౌరవం?India{#}history;India;GovernmentSun, 15 Aug 2021 14:20:34 GMTమనదేశం చాలా గొప్పది. మన చరిత్ర చాలా గొప్పది. మన సంప్రదాయాలు, మన అలవాట్లు అన్నింటిలో కూడా పర దేశాలకు ఆదర్శంగా మన భారతదేశం నిలుస్తుంది. ఇక మన దేశంలో అన్ని రకాల ప్రజలు బ్రతుకుతున్నారు. అన్ని కులాల వారు ఇంకా అనేక మతాల వారు బ్రతుకుతున్నారు. అలాగే పేద వారు, ధనవంతులు ఇంకా అపర కుబేరులు కూడా మన దేశంలో బ్రతుకుతున్నారు. అయితే భారత దేశం బాగా ఎదురుకుంటున్న సమస్య పేదరికం. భారతదేశంలో పేదరికంతో బాధ పడేవారు కోట్లల్లో వున్నారు.  ఇక అలాగే ప్రపంచ ప్రాఖ్యాత గాంచిన అపర కుబేరులు కూడా భారతదేశంలో వున్నారు.చాలా మంది కూడా నల్ల డబ్బుకి ఆశపడి తమ రాబోవు తరాలు కూడా తినే ఆస్తి సంపాదించిన కాని సంతృప్తి చెందక చాలా నల్ల డబ్బుని పోగు చేసుకుంటున్నారు. 

ఇక అలాగే ప్రభుత్వానికి ఎలాంటి టాక్స్ అనేది కట్టకుండా కోట్లు కోట్లు కూడ బెట్టుకుంటున్నారు. ఇందువల్ల పేద వారు ఇంకా పేదరికంలో కూరుకుపోతున్నారు.వారు కట్టే ఆ టాక్స్ తో పేదరికం అనే ఈ సమస్య దేశ దారిదాపుల్లోకే రాదు.కాని టాక్స్ కట్టరు. వీరు కట్టే ఆ పన్ను డబ్బుతోనే ప్రభుత్వం పేదవారికి ఏమైన సాయం చేయగలుగుతుంది.ఇక అలాగే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ మాత్రమే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా టాక్స్ అనేది కట్టకుండా కోట్లకు కోట్లు బాగా కూడబెట్టుకొని నల్ల డబ్బుని సంపాదించుకుంటున్నారు.75 ఏళ్ల ఈ స్వతంత్ర భారతం ఎదురుకుంటున్న ప్రధాన సమస్యల్లో ఇది కూడ ఓ పెద్ద సమస్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక కలల భారతంలో కుబేరులు సరిగ్గా టాక్స్ కట్టి పేదరికాన్ని నిర్మూలించడంలో సాయపడితే నిజంగా వారికి ఎనలేని గౌరవం అనేది పెరుగుతుంది.కాబట్టి టాక్స్ కట్టి దేశానికి సాయపడే కుబేరులు వుండాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.



కలల భారతం : టాక్స్ కట్టేవారికి ఎనలేని గౌరవం?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>