MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/57/oidsjdsjdjds-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/57/oidsjdsjdjds-415x250-IndiaHerald.jpgదేశ భక్తిని తట్టిలేపే చాలా సినిమాలు మన టాలీవుడ్‌ పరిశ్రమలో వచ్చాయి. అయితే... ఆ సినిమాల్లో ముందు వరుసగా ఉండేది "జై' మూవీ. ఈ జై సినిమా 2004 సంవత్సరంలో వచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ తేజ ఈ సినిమా కు దర్శకత్వం వహించగా... హీరోగా నవదీప్‌ నటించాడు. ఇక ఈ సినిమా లో నవదీప్‌ సరసన సంతోషి నటించగా... తనికెళ్ల భరణి, వేణుమాదవ్‌, దువ్వాసి మోహన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. జై సినిమా పూర్తి దేశ భక్తి నేపథ్యం లో సాగుతుంది. దేశం తరఫున హీరో నవదీప్‌... బాక్సింగ్‌ ఆడి.. దindia{#}santoshi;teja;Music;Hero;Kavuru Srinivas;Cinemaదేశం భక్తిని తట్టిలేపిన 'దేశం మనదే.. తేజం మనదే'దేశం భక్తిని తట్టిలేపిన 'దేశం మనదే.. తేజం మనదే'india{#}santoshi;teja;Music;Hero;Kavuru Srinivas;CinemaSun, 15 Aug 2021 12:19:13 GMTదేశ భక్తిని తట్టిలేపే చాలా సినిమాలు మన టాలీవుడ్‌ పరిశ్రమలో వచ్చాయి. అయితే... ఆ సినిమాల్లో ముందు వరుసగా ఉండేది "జై' మూవీ. ఈ జై సినిమా 2004 సంవత్సరంలో వచ్చింది.  స్టార్‌ డైరెక్టర్‌ తేజసినిమా కు దర్శకత్వం వహించగా... హీరోగా నవదీప్‌ నటించాడు. ఇక ఈ సినిమా లో నవదీప్‌ సరసన సంతోషి నటించగా... తనికెళ్ల భరణి, వేణుమాదవ్‌, దువ్వాసి మోహన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. జై సినిమా పూర్తి దేశ భక్తి నేపథ్యం లో సాగుతుంది.  దేశం తరఫున హీరో నవదీప్‌... బాక్సింగ్‌ ఆడి.. దేశ ప్రతిష్టను కాపాడతాడు. అసలు బాక్సింగ్‌ కోసం హీరో నవదీప్‌ ఎంత కష్టపడ్డాడు.. ఎలా గెలిచాడు..అతడిని ఎవరూ సాయం చేశారనే నేపథ్యంలో సినిమా సాగుతుంది.  

అయితే.. ఈ బాక్సింగ్‌ నేపథ్యంలో... 'దేశం మనదే.. తేజం మనదే' అనే సాంగ్‌ ఈ సినిమా కే కాకుండా... ప్రతి ఒక్కరిలోనూ దేశ భక్తిని తట్టి లేపుతుంది. ఇలాంటి గొప్ప దేశ భక్తి పాటను కులశేఖర్‌ రచించగా... సింగర్‌ శ్రీనివాస్‌ పాడారు. దేశం మనదే.. తేజం మనదే.. సాంగ్‌ ఈ సినిమా తరఫున పలు అవార్డులు కూడా అందుకుంది. ఇక ఈ పాట వింటే... పడకున్న దేశ భక్తుడు వెంటనే లేచి నిలుచుంటాడు. గూస్‌ బంప్స్‌ వచ్చేలా ఈ పాట సాగుతుంది.  ఇక ఈ పాట లిరిక్స్‌ విషయానికి వస్తే... భారత దేశ విభిన్న సంస్కృతుల గురించి... సాగుతుంది.  

భారత దేశంలో అన్ని కులాలు ఒక్కటేనని... ఏ కులం చిన్నది కాదని చాలా భ్రమండంగా ఉంటాయి లిరిక్స్. అలాగే.. కటిక పేద వాడైనా... ధనికుడైనా.. భారత జాతికి అందరూ సమానమేనని అర్థం వచ్చేలా సాగుతుంది ఈ పాట. అలాగే... ఈ పాటలో వందే మాతరం అంటూ మధ్య లిరిక్‌ కలిపి...పాటను మరో రేంజ్‌ కు తీసుకెళ్లారు. దేశంలో కులాలు, మతాలు ఏమీ లేవు. అందరూ దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలంటూ ఓ ప్రేరణను ఇస్తుంది ఈ  'దేశం మనదే.. తేజం మనదే'  పాట. నిజంగా ఈ పాట వింటే.. దేశ భక్తి లేని వారికి కూడా ఇట్లే పుట్టేస్తుంది.  ఇలాంటి పాటను రచించిన రైటర్‌కు మరోసారి కృతజ్ఞతలు చెబుతాం. జై హిందూ..  !!



కలల భారతం : ఉద్యోగం అడిగే వారే ఉండరు ?

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>