PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/india31560a24-64e2-4e24-899e-5ad9f8105b6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/india31560a24-64e2-4e24-899e-5ad9f8105b6a-415x250-IndiaHerald.jpg భార‌త్ ఒప్పుడు అఖండ భార‌తంగా వెలుగొందింది. ఎన్నో క‌ళ‌ల‌కు, సంస్కృతి సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింత‌న‌కు, ప్ర‌పంచ దేశాలు నిద్దుర పోతున్న స‌మ‌యంలో ఈ వేద భూమి వెలుగులు చిందించింది. ప్ర‌పంచ దేశాలను నిద్దుర లేపి న‌డ‌క లేపి న‌డ‌క నేర్పిన చ‌రిత్ర భార‌త్‌ది. అలాంటి త‌ల్లి భార‌తిని ముక్క‌లు అయిందా.? ముక్క‌లుగా చేశారా.? ప్ర‌పంచ ప‌థానికి నిద‌ర్శ‌నం భార‌త దేశాన్ని కాదు అఖండ భార‌త దేశాన్ని ఎవ‌రు ముక్క‌లుగా చేశారు..? అనే ప్ర‌శ్న మెలుగుతూనే ఉంటుంది. కొంద‌రి స్వంత లాభం కోసం త‌ల్లి భార‌త‌మాత‌ను విడ‌దీశారుindia{#}Bhutan;Tibet;Bangladesh;Jammu and Kashmir - Srinagar/Jammu;sree;Culture;Pakistanకలల భారతం : అఖండ భారతంగా మరల రూపాంతరం ?కలల భారతం : అఖండ భారతంగా మరల రూపాంతరం ?india{#}Bhutan;Tibet;Bangladesh;Jammu and Kashmir - Srinagar/Jammu;sree;Culture;PakistanSun, 15 Aug 2021 10:24:12 GMT   భార‌త్ ఒప్పుడు అఖండ భార‌తంగా వెలుగొందింది. ఎన్నో క‌ళ‌ల‌కు, సంస్కృతి సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక చింత‌న‌కు, ప్ర‌పంచ దేశాలు నిద్దుర పోతున్న స‌మ‌యంలో ఈ వేద భూమి వెలుగులు చిందించింది.  ప్ర‌పంచ దేశాలను నిద్దుర లేపి న‌డ‌క లేపి న‌డ‌క నేర్పిన చ‌రిత్ర భార‌త్‌ది. అలాంటి త‌ల్లి భార‌తిని ముక్క‌లు అయిందా.? ముక్క‌లుగా చేశారా.? 


 ప్ర‌పంచ ప‌థానికి నిద‌ర్శ‌నం భార‌త దేశాన్ని కాదు అఖండ భార‌త దేశాన్ని ఎవ‌రు ముక్క‌లుగా చేశారు..? అనే ప్ర‌శ్న మెలుగుతూనే ఉంటుంది. కొంద‌రి స్వంత లాభం కోసం త‌ల్లి భార‌త‌మాత‌ను విడ‌దీశారు. ఈ అఖండ భార‌త క‌ల మ‌ళ్లి సాక‌రం అవుతుందా ? అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి ఉందా..? అంటే దానికి జ‌వాబు లేద‌నే చెప్పాలి. భవిష్య‌త్తులో సాధ్య‌మయ్యే అవ‌కాశం ఉంది. ఒక‌ప్ప‌టి అకండ భార‌త దేశంలో ఉన్న దేశాలు అఫ్గ‌నిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీ లంక‌, నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌, బ‌ర్మా, మ‌య‌న్మార్‌.

  అఖండ భార‌తం స‌హ‌జ‌మైన సాంస్కృతిక‌, చారిత్ర‌క భౌగోళిక స‌నాత‌న వాస్త‌వం ! రాజ‌కీయ స‌రిహ‌ద్దులు తాత్కాలిక‌మ‌యిని. కానీ సంస్కృతి, సంప్ర‌దాయాలు స‌నాత‌న‌మైన‌వి. అయితే రాజ‌కీయంగా ప్ర‌జ‌ల‌ను విడ‌దీయ‌వ‌చ్చు కానీ ప్ర‌జ‌ల‌ను విడ‌దీయ‌లేమ‌ని అనేక అంత‌ర్జాతీయ సంఘ‌ట‌లు ఆధార‌మ‌యిన‌వి. క్రీస్తూ శ‌కం 1947లో రెండు దేశాలుగా విభ‌జ‌న‌కు గురైన జ‌ర్మ‌నీ ప్ర‌జ‌లు మ‌ళ్లీ 1989లో ఒక‌టిగా ఏర్ప‌డ‌డం ఒక ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు. త‌మ స్వార్ధం కోసం బెర్లిన్ న‌గ‌రంలో ఏర్పాటు చేసిన రాజ‌కీయ గోడ‌ను ప్ర‌జ‌లే కూల్చివేశారు. రెండుగా చీలిపోయిన వియ‌త్నాం మ‌ళ్లీ ఏకం అయింది.

  ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త్ తిరిగి అఖండ భార‌త్‌గా ఏకీకృమ‌వుతుంద‌నే ఆశాభావం వ్య‌క్తం అవుతుంది. కానీ దుర‌దృష్టం ఏమిటంటే దీని రాజ‌కీయ రంగును పుల‌మ‌డ‌మేన‌ని ప‌లువురు చ‌రిత్ర‌కారులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఏది ఏమైన భార‌త దేశం ఒక‌ప్పుడు అఖండ భార‌త్‌గా ప్ర‌పంచం ముందు వెలుగొందిన విష‌యం క‌ఠిన వాస్తవం.



ఒకప్ప‌టి భార‌త భూ భాగం 39,47, 700 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్లు ఉండేది అని అంచ‌నా. అఖండ భార‌తంలో క‌లిసి ఉన్న ప్ర‌స్తుత దేశాలు ఇవే - గాంధార దేశం ( అఫ్గ‌నిస్తాన్‌) విడిపోయిన సంవ‌త్స‌రం 1739. సిహ‌ళము ( శ్రీ లంక ) విడిపోయిన సంవ‌త్స‌రం 1912. బ్ర‌హ్మ‌దేశం ప్ర‌స్తుతం మ‌య‌న్మార్ భార‌త దేశం నుంచి 1937 లో విడిపోయింది. సిందూ దేశం ( పాకిస్తాన్ ) 1947 లో భార‌త్ నుంచి విడిపోయింది. వంగ‌దేశం ( బంగ్లాదేశ్ ) విడిపోయిన సంవ‌త్స‌రం 1947. నేపాలం ( నేపాల్‌) 1947లో విడిపోయింది. భూటాన్ భార‌త్ నుంచి 1947 లో విడిపోయింది. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ 1947లో విడిపోయింది. త్రివిష్టానం ( టిబెట్ ) భార‌త్ నుంచి విడిపోయిన  సంవ‌త్స‌రం 1960.
 



కలల భారతం : మనుషులు తప్ప.. మతాలు ఉండవు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>