Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karinaa58cc269f-acc6-4cbb-b52f-5f8eee3d4df3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karinaa58cc269f-acc6-4cbb-b52f-5f8eee3d4df3-415x250-IndiaHerald.jpgసాధారణంగా చిత్ర పరిశ్రమలో స్టార్లుగా కొనసాగుతున్న వారు వారి వారసులను కూడా ఇక చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లుగా పరిచయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే అటు ఇక స్టార్ హీరో హీరోయిన్ల అభిమానులు కూడా వారి వారసులు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా రాణించాలని కోరుకుంటూ ఉంటారు. ఇక స్టార్ హీరో ఫ్యామిలీకి చెందిన వారసుల సినిమా ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇలా అభిమానుల ఆశలకు గండి కొడుతూ ఏకంగా తమ వారసులను సినిమాల్లోకి పంపడం ఇష్టం లేదు అని ఎవరైనా అంటే ఫాన్Karinaa{#}Saif Ali Khan;Varasudu;Ishtam;Aly Khan;Kareena Kapoor;Heroine;bollywood;Hero;Cinemaవాళ్ళు సినిమాల్లోకి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు : కరీనా కపూర్వాళ్ళు సినిమాల్లోకి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు : కరీనా కపూర్Karinaa{#}Saif Ali Khan;Varasudu;Ishtam;Aly Khan;Kareena Kapoor;Heroine;bollywood;Hero;CinemaSun, 15 Aug 2021 20:24:00 GMTసాధారణంగా చిత్ర పరిశ్రమలో స్టార్లుగా కొనసాగుతున్న వారు వారి వారసులను కూడా ఇక చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లుగా పరిచయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే  అటు ఇక స్టార్  హీరో హీరోయిన్ల అభిమానులు కూడా వారి వారసులు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా రాణించాలని కోరుకుంటూ ఉంటారు. ఇక స్టార్ హీరో ఫ్యామిలీకి చెందిన వారసుల సినిమా ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇలా అభిమానుల ఆశలకు గండి కొడుతూ ఏకంగా తమ వారసులను సినిమాల్లోకి పంపడం ఇష్టం లేదు అని ఎవరైనా అంటే ఫాన్స్ కి ఊహించని షాక్ తగులుతుంది.



 ఇప్పుడు అభిమానులకు ఇలాంటి షాక్ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. ఏకంగా తన పిల్లలు సినిమాల్లోకి రావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ చెప్పి అభిమానులందరి ఆశలపై నీళ్లు చల్లింది. ఇటీవల ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ దంపతులకు తైమూర్ అలీ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ బుడతడికి అప్పుడే సోషల్ మీడియాలో తెగ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. ఇక తైమూరు అలీ ఖాన్ ఎక్కడ కనిపించినా ఈ బుడతడు కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.



 ఇక సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ దంపతుల తరఫున ఇక బాలీవుడ్ కి రాబోయే నెక్స్ట్ వారసుడు తైముర్ అలీఖాన్ అని అటు అభిమానులు అందరిలో కూడా ఎన్నో ఆశలు నెలకొన్నాయి  కానీ ఇటీవలే కరీనాకపూర్ ఏకంగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. తన కుమారులు సినిమాల్లోకి రావడం తనకు అస్సలు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది కరీనాకపూర్. ఇక వాళ్ళిద్దరూ సినిమా రంగం తప్ప ఇంకే రంగంనైనా ఎంచుకోవాలని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరు కాగా ఆ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. తన పెద్ద కొడుకు తైముర్ ఎవరెస్టు ఎక్కుతా అన్నా నేను ఒప్పుకుంటాను అంటూ తెలిపింది. అయితే తన పిల్లల ఇష్టాన్ని గౌరవిస్తానని వాళ్లు ఏ రంగాన్ని ఎంచుకున్నా తాను అండగా నిలుస్తాను అంటూ ఇటీవలే కరీనాకపూర్ చెప్పుకొచ్చింది.



మెగా స్టార్ తో మరో సారి రొమాన్స్ కి ఆమె ఓకేనా!!

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>