MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi10ce6425-ed49-4869-8bbf-f566c7829b9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi10ce6425-ed49-4869-8bbf-f566c7829b9c-415x250-IndiaHerald.jpg ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత విడుదల తేదీ విషయంలో పూర్తిగా కన్ఫ్యూజ్ లో ఉన్న మూవీ ‘ఆచార్య’ మాత్రమే. ‘ఆర్ ఆర్ ఆర్’ దసరా కు విడుదల కావడం ఇక లేనట్లే అన్న సంకేతాలు రావడంతో ‘ఆచార్య’ మూవీ దసరా రిలీజ్ కు అంతా సిద్ధం అయింది అనుకున్నారు. అయితే కొరటాల శివ ఆలోచనలు వేరుగా ఉన్నాయి అన్నవార్తలు వస్తున్నాయి.తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల మనసులో ‘ఆచార్య’ రిలీజ్ ను సంక్రాంతికి ఫిక్స్ చేయాలని ఉంది అని టాక్. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ ‘భీమ్లానాయక్’ రిలీజ్ సంక్రాంతికి ఫిక్స్CHIRANGEEVI{#}Balakrishna;kalyan;Makar Sakranti;Dussehra;koratala siva;Vijayadashami;Chiranjeevi;Ishtam;september;Remake;Cinema;Newsచిరంజీవిని సస్పెన్స్ లో పెడుతున్న కొరటాల ?చిరంజీవిని సస్పెన్స్ లో పెడుతున్న కొరటాల ?CHIRANGEEVI{#}Balakrishna;kalyan;Makar Sakranti;Dussehra;koratala siva;Vijayadashami;Chiranjeevi;Ishtam;september;Remake;Cinema;NewsSun, 15 Aug 2021 10:00:00 GMT
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత విడుదల తేదీ విషయంలో పూర్తిగా కన్ఫ్యూజ్ లో ఉన్న మూవీ ‘ఆచార్య’ మాత్రమే. ‘ఆర్ ఆర్ ఆర్’ దసరా కు విడుదల కావడం ఇక లేనట్లే అన్న సంకేతాలు రావడంతో ‘ఆచార్య’ మూవీ దసరా రిలీజ్ కు అంతా సిద్ధం అయింది అనుకున్నారు. అయితే కొరటాల శివ ఆలోచనలు వేరుగా ఉన్నాయి అన్నవార్తలు వస్తున్నాయి.



తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల మనసులో ‘ఆచార్య’ రిలీజ్ ను సంక్రాంతికి ఫిక్స్ చేయాలని ఉంది అని టాక్. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ ‘భీమ్లానాయక్’ రిలీజ్ సంక్రాంతికి ఫిక్స్ చేసారు. త్వరలోనే ఈమూవీ ప్రమోషన్ కూడ ప్రారంభం కాబోతోంది.


ఇలాంటి పరిస్థితులలో తన సినిమాను పవన్ సినిమాతో పోటీగా విడుదల చేయడం చిరంజీవికి ఇష్టం లేకపోవడంతో దసరా కు ‘ఆచార్య’ ని రెడీ పెట్టమని చిరంజీవి కొరటాల పై ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్. ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి చిరంజీవి నటించవలసిన కొన్ని సీన్స్ అదేవిధంగా చిరంజీవి చరణ్ లపై చిత్రీకరించవలసిన ఒక పాట ఇంకా పెండింగ్ లో ఉంది అని అంటున్నారు.



ప్రస్తుతం చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు. అది ముగించుకుని ఈ నెలాఖరుకు కానీ ‘ఆచార్య’ వైపు రాలేడు. అప్పటికి సెప్టెంబర్ నెల వస్తుంది కాబట్టి కొరటాల చేతిలో దసరా కు విడుదల చేయాలి అంటే ఒక కేవలం ఒక నెలరోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. అంత హడావిడిగా విడుదల చేసే కంటే సంక్రాంతి రేస్ అన్ని విధాల శ్రేయస్కరం అని కొరటాల భావిస్తున్న ఈవిషయంలో చిరంజీవి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం దసరా కు బాలకృష్ణ ‘అఖండ’ విడుదల అవుతోంది కాబట్టి అనవసరంగా బాలయ్యతో పోటీ దేనికి అన్న ఉద్దేశ్యంతో కొరటాల సంక్రాంతి వైపు దృష్టి పెట్టాడు అన్నమాటలు వినిపిస్తున్నాయి..







చిరంజీవిని సస్పెన్స్ లో పెడుతున్న కొరటాల ?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>