BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/farmers60779f5e-2e50-47eb-8fcd-18db2e1f9fb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/farmers60779f5e-2e50-47eb-8fcd-18db2e1f9fb3-415x250-IndiaHerald.jpgయూపిలో బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ముజఫర్ నగర్లో ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ పై, ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. మూడు వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు తమ నిరసనను ఇలా తెలియజేశారు. సిసౌలి అనే గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న కొందరు రైతులు, స్థానికులు ఆయనను వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఆయన వాహనంపై బురద చల్లారు. బ్లాక్ పెయింట్ పూశారు. అంతేకాకుండా ఆయన ప్రయాణిస్తున్నారు కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులుfarmers{#}Anu Malik;Bharatiya Janata Party;Car;MLA;Police Station;local language;policeఎమ్మెల్యేపై రైతుల దాడి?ఎమ్మెల్యేపై రైతుల దాడి?farmers{#}Anu Malik;Bharatiya Janata Party;Car;MLA;Police Station;local language;policeSun, 15 Aug 2021 13:29:00 GMTయూపిలో బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ముజఫర్ నగర్లో ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ పై, ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. మూడు వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు తమ నిరసనను ఇలా తెలియజేశారు. సిసౌలి అనే గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న కొందరు రైతులు, స్థానికులు ఆయనను వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఆయన వాహనంపై బురద చల్లారు. బ్లాక్ పెయింట్ పూశారు. అంతేకాకుండా ఆయన ప్రయాణిస్తున్నారు కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని అడ్డుకోలేకపోయారని సమాచారం. మొత్తానికి ఎలాగోలా అక్కడినుంచి ఆయనను బయట పడేశారట. స్థానిక బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ లో స్థానికులపై పిర్యాదు చేసినట్టి సమాచారం. అయితే ఈ దాడి వెనుక రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ ఉన్నాడని ఎమ్మెల్యే ఆరోపించడం గమనార్హం. కానీ రాకేష్ సోదరుడు మాత్రం ఎమ్మెల్యే కామెంట్స్ ను ఖండిస్తున్నారు.



ఎమ్మెల్యేపై రైతుల దాడి?

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>