MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/if-you-get-married-i-will-say-it-kareena-kapoor8257312c-763d-4382-8d3d-c09d7f442ebf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/if-you-get-married-i-will-say-it-kareena-kapoor8257312c-763d-4382-8d3d-c09d7f442ebf-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో కరీనా కపూర్ ఒక వెలుగు వెలింది. స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో పురస్కారాలనూ సొంతం చేసుకుంది. ఇప్పుడు పెళ్లయిపోయింది. ఒక బిడ్డకు తల్లి అయింది. అయినా ఆఫర్లు వచ్చాయి. ఇక రెండో బిడ్డ పుట్టేసరికి ఆ అవకాశాలు దూరమయ్యాయి. ఇంక చేసేదేం లేక కొత్త రూట్ ఎంచుకుంది కరీనా. If you get married I will say it kareena kapoor{#}Aly Khan;Kareena Kapoor;bhama;Venkatesh;bollywood;Cinema;Heroine;Coronavirusపెళ్లయినా.. దానికి రెడీ అంటోంది..!పెళ్లయినా.. దానికి రెడీ అంటోంది..!If you get married I will say it kareena kapoor{#}Aly Khan;Kareena Kapoor;bhama;Venkatesh;bollywood;Cinema;Heroine;CoronavirusSun, 15 Aug 2021 19:30:00 GMTబాలీవుడ్ కరోనా గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆ భామ పెద్ద పెద్ద హీరోల సరసన నటించి ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయింది. నటనలోనే కాదు డ్యాన్స్ లోనూ ప్రత్యేకత చాటుకుంది. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. పెళ్లయిన తర్వాత కూడా ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయంటే అర్థం చేసుకోవచ్చు కరీనా అంటే బాలీవుడ్ ఎంత క్రేజో. ఇప్పుడు ఈ ఆంటీ న్యూ రూట్ వెతుక్కుంటోంది. తనకున్న పలుకుబడితో అందులోనూ సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది.

కొంతమంది హీరోయిన్లు ప్రొడ్యూసర్స్ గా మారి చాలా దెబ్బతీసుకున్నారు. పెట్టుబడి భారీగా పెట్టి కోలుకోలేని దెబ్బతీసుకున్నారు. ఇంకొందరైతే బ్యానర్‌ పెట్టి తప్పు చేశామని బాహాటంగానే చెప్పేశారు. ఇక చాలు అనుకొని ప్రొడక్షన్ హౌస్‌ కి తాళం వేసేశారు. ఓన్లీ యాక్టింగ్‌ అని సైలెంట్ అయినవాళ్లు కూడా ఉన్నారు. ఇన్ని ఫెయిల్యూర్ స్టోరీస్‌ మధ్యలో సూపర్ విక్టరీ కోసం బ్యానర్ స్టార్ట్ చేస్తోంది కరీనా కపూర్.

చాలామంది హీరోయిన్లు కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రొడక్షన్‌ గురించి పెద్దగా పట్టించుకోరు. సినిమాలు తగ్గిపోతున్నాయి అనే సమయంలోనే.. ఒకళ్లు మనకి ఆఫర్ ఇచ్చేదేంటి.. మనమే సినిమా తీద్దాం అనే ఆలోచనలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు కరీనా కపూర్ కూడా ఇలాగే నిర్మాతగా మారుతోంది.

కరీనా కపూర్ పెళ్లయ్యాక కూడా సినిమాలు కంటిన్యూ చేసింది. తైముర్ అలీ ఖాన్ పుట్టాక కూడా హీరోయిన్‌గా ఆఫర్స్ అందుకుంది. అయితే రెండో కొడుకు పుట్టాక కరీనాకి అవకాశాలు  తగ్గుతున్నాయి. పైగా బెబో ఫార్టీస్‌లో అడుగుపెట్టింది. దీంతో ఆటోమెటిక్‌గానే కరీనా స్లో అయ్యింది. హీరోయిన్ కెరీర్‌ క్లైమాక్స్‌కి చేరింది.

కరీనా కపూర్‌ ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండాలనుకుంటోంది. కానీ అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందుకే బెబోనే సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేసింది. ఏక్తా కపూర్‌తో కలిసి ఒక సినిమా నిర్మిస్తోంది. మరి హీరోయిన్‌ నుంచి ప్రొడ్యూసర్‌గా మారిన కరీనా కపూర్‌ ఎలాంటి సినిమాలు తీస్తుంది, నిర్మాతగానూ సూపర్ హిట్స్ అందుకుంటుందా అనేది చూడాలి.



 



మెగా స్టార్ తో మరో సారి రొమాన్స్ కి ఆమె ఓకేనా!!

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>