EditorialMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedభారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు దేశంలో అనేక పరిణామాలు అభివృద్ధికి తోడ్పడ్డాయి. కానీ భరత జాతి విలువలను మాత్రం ఎదగనీయకుండా చేసింది. వజ్రోత్సవం అంటూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వాతంత్రోద్యమ సంబరాలు చేసుకుంటున్నారు కానీ నిజానికి ఈ సంబరాలు చేసుకోవడానికి మనం ఆర్హులం కాదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వేడుకలు చేసుకునే స్థితిలో భారతీయ పరిస్థితులు ఉన్నాయా అంటే తప్పకుండా లేవనే చెప్పాలి.india{#}India;Manamకలల భారతం: తెల్ల దొరలను ప్రారదోలి .. ప్రగతిని పాతి పెట్టికలల భారతం: తెల్ల దొరలను ప్రారదోలి .. ప్రగతిని పాతి పెట్టిindia{#}India;ManamSun, 15 Aug 2021 15:12:00 GMTభారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు దేశంలో అనేక పరిణామాలు అభివృద్ధికి తోడ్పడ్డాయి. కానీ భరత జాతి విలువలను మాత్రం ఎదగనీయకుండా చేసింది. వజ్రోత్సవం అంటూ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వాతంత్రోద్యమ సంబరాలు చేసుకుంటున్నారు కానీ నిజానికి ఈ సంబరాలు చేసుకోవడానికి మనం ఆర్హులం కాదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వేడుకలు చేసుకునే స్థితిలో భారతీయ పరిస్థితులు ఉన్నాయా అంటే తప్పకుండా లేవనే చెప్పాలి.

భారతదేశం లోని సమస్యలు ప్రశ్నించుకుంటే ఒక్క సమస్యకు కూడా పరిష్కారం లేదు. ఎన్నో సందేహాలు సమస్యలు పరిష్కారాలను కోరుతున్నాయి. అలాంటప్పుడు ప్రపంచంలోనే ఖ్యాతి పొందిన భారతీయ స్వాతంత్రం యొక్క వజ్రోత్సవం చేసుకోవడానికి మనం ఎంతవరకు ఆర్హులం అనేది మనకి మనమే ప్రశ్నించుకోవాలి. స్వతంత్రం రాకముందు భారతదేశం అంటే విపరీతమైన గౌరవం మర్యాద ఉండేవి ప్రపంచ దేశాల్లో. కానీ స్వతంత్రం వచ్చిన తరువాత మన పాలకుల పాలన వల్ల అన్ని దేశాల్లో ఒక రకమైన చులకన భావం ఏర్పడింది.

వాటిని అధిగమించడానికి ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాం. మన దేశ నాయకులు ఎన్నో సంస్కరణలు ప్రారంభించిన భారత దేశం యొక్క గౌరవ మర్యాదలకు పెంపు ఇవ్వలేక పోయారు. బలమైన తరగతి ఎగువ దిగువ మధ్య తరగతి అంటూ భారతదేశం విడిపోగా, పన్నుల పేరిట ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి ప్రభుత్వాలు. అది చాలదు అన్నట్లు ఇప్పుడు కొత్త కొత్త కూడా టాక్స్ లు ప్రవేశ పెడుతుంది. 150 కోట్ల భారతదేశ జనాభాలో 100 కోట్లు పేద ప్రజలు ఉన్నారు అలాంటి దేశంలో ఈ పన్నుల  బెడద పోయేది ఎప్పుడో. స్వతంత్రం వచ్చినప్పుడు 52 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ ఉండేది. 2021లో 80 వేల కిలోమీటర్ల రైల్వే లైను ఉంది. తెల్లవారు రైల్వే ఎక్కడ నిర్మించుకుంటూ వెళ్లారో దానికి సమాంతరంగా మరో రైలు లైన్లను నిర్మించారు. కొత్త రైల్వే లైను చేపట్టిన ప్రాజెక్టులు  12 కిలోమీటర్ల మాత్రమే అని చెప్పవచ్చు. 



క‌ల‌ల భార‌తం : బాల కార్మికులే లేని భార‌త దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>