SignaturesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/chowrastafd267e6c-1f14-494b-b534-eadf91b6626c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/chowrastafd267e6c-1f14-494b-b534-eadf91b6626c-415x250-IndiaHerald.jpgఈ మందలకు బుద్ధి ఎవరు అందిస్తారు? ఎవరు క్రమశిక్షణ నేర్పి ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే అని ఉద్భోదిస్తారు. సంకరం అన్న పదాన్ని విభేదించడంలో అర్థం లేదు అని చాలా మంది విన్నోళ్లంతా అంటున్నారు. అ యి ఉంటుంది మనం కల్తీ అన్న పదా న్ని అంగీకరించం కానీ కల్తీని నివారించలేం కదా! ఒంటికి రంగు,ఇంటికి రంగు రెండూ వేర్వేరు..ఇంటి రంగు ఇష్టం ఒంటి రంగు అమ్మనో,నాన్ననో ప్రసాదించి ఉంటారు. కానీ మనం అన్నిం టా కొట్టుకుంటే ఈ పటిక తెలుపు ఆ కటిక నలుపు ..కలిసిన తీరాలు ఎ లా ఉన్నాయో ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం సాధ్యమా.. chowrasta{#}anand malayalam actor;Anand Deverakonda;Party;raj;Ishtam;Yevaru;Manamతెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశంతెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశంchowrasta{#}anand malayalam actor;Anand Deverakonda;Party;raj;Ishtam;Yevaru;ManamSun, 15 Aug 2021 15:39:00 GMTఉప్పెనలూ తుఫానులూ
తప్పని సరి!




చుట్టూ కుల సమూహం
వర్గాల కొట్లాట ఆధిపత్యపు పోరు
రక్తపు హోరు  కత్తుల జోరు
తప్పని సరి !





అంతా సంకరం నేల సంకరం
నింగి సంకరం ఉత్పాతం తప్పదు
అయినా  పటిక తెలుపు కటిక నలుపు
కలిస్తే కదండి భరత జాతి మరి! సంకరం
అన్న పదానికి అర్థం ఉందా?





ఆగస్టు పండుగ..జెండా పండుగ..సందర్భంగా ఆనంద్ అనే రైటర్ ఓ  పాట రాశారు..కంచే లేని దేశం నాది అంటూ..ఫేమస్ బ్యాండ్ పార్టీ ఈ సాంగ్ ఒరిజనల్ కు రూపకర్త..యష్ స్వరకర్త..గాయకులు కూడా! ఇప్పుడీ పాట యూ ట్యూబ్ వాకిట సందడి చేస్తుంది. కులాలూ,మతాలూ ఈ సంఘర్షణలూ జాతికి ఎంత అవమానకర రీతిని అందిస్తున్నాయో చెప్పే ఓ ప్రయత్నం. నా భాష సంకరం నా నేల సంకరం నా మతమూ సంకరం అంటూ గొంతెత్తి ఇప్పటి తప్పిదాలు నాయకుల తప్పిదాలు మనుషుల మధ్య నిలబెట్టి క డుతున్న అడ్డుగోడలూ అన్నింటినీ చెప్పే ఓ పాట..వద్దని  చెప్పే మాట..వర్గ విభేదం వద్దని చెప్పే మాట..ఐక్యతకు కారణం అయి నవేవో వెతుకు అని సందేశం ఇచ్చిన పాట..




దేవుళ్లు వచ్చి మనుషులు దూరం అయ్యారు..నాయకులు వచ్చాక కోటలు నిర్మితం అయ్యాయి..కానీ అంతకుముందు మనం ఎ వరం..దేవుడు ఇచ్చిన రక్తంలో ఇన్ని వర్గాలున్నాయా అని లెక్కపెట్టడం చేతగాని వాళ్లం.. దే వుడు ఇచ్చిన జన్మకు పక్కనున్న మరో జన్మకు ఇన్ని తేడాలు ఉన్నాయా అని తెలియని వాళ్లం..మనం మన కోసం ఏమి అడగాలో తెలియని అమాయకత్వంలో ఉన్నప్పుడే ఈ యుద్ధాలు..ఈ ఉత్పాతాలు ..కొన్ని వచ్చి మనల్ని దూరం చేయడం తమ బాధ్యతగా చేసుకున్నాయి. ఎర్రి నా  గొర్రెలు దేశమంతా.. భాషనూ రీతులనూ అర్థం చేసుకోలేని గొర్రెలు.. భాషనూ బంధాన్నీ అర్థం చేసుకోలేని గొర్రెలు..ఉత్తరాన్నీ దక్షిణా న్నీ కలిపి ఉంచలేని గొర్రెలు..ఈ మందలు దారి తప్పిపోతాయి అని అంటాడు ఓ చోట ప్రకాశ్ రాజ్ (నటుడు) అలా దారి తప్పే




ఈ మందలకు బుద్ధి ఎవరు అందిస్తారు? ఎవరు క్రమశిక్షణ నేర్పి ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే అని ఉద్భోదిస్తారు. సంకరం అన్న పదాన్ని విభేదించడంలో అర్థం లేదు అని చాలా మంది విన్నోళ్లంతా అంటున్నారు. అ యి ఉంటుంది మనం కల్తీ అన్న పదా న్ని అంగీకరించం కానీ కల్తీని నివారించలేం కదా! ఒంటికి రంగు,ఇంటికి రంగు రెండూ వేర్వేరు..ఇంటి రంగు ఇష్టం ఒంటి రంగు అమ్మనో,నాన్ననో ప్రసాదించి ఉంటారు. కానీ మనం అన్నిం టా కొట్టుకుంటే ఈ పటిక తెలుపు ఆ కటిక నలుపు ..కలిసిన తీరాలు ఎ లా ఉన్నాయో ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం సాధ్యమా.. భాషల మధ్య దూరాలు.. జాతుల మధ్య వైరాలు అన్నీ తయారు చేశాక భాష సంకరం జాతికి సంకటం..వద్దనుకున్న యుద్ధాలకు ఒక కొన ద‌గ్గ‌ర మనం ఉండి పోయి శాంతి అన్న పదం పలకడం కూడా బహుకష్టం.





చివరిగా మళ్లీ ..ఆ పాట పంక్తులే ...
భాషలెన్నొ పుట్టినాయి రీతుల్ని మార్చినాయి
జాతులెన్నొ పుట్టినాయి బంధాల్ని తెంచినాయి
దేవుళ్లే పుట్టి నారు దూరాన్ని పెంచినారు
నాయకులు పుట్టినారు కోటల్ని కట్టినారు

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి  

 







 





బ్రేకింగ్ : ఎవరు మీలో కోటీశ్వరుడు ఫస్ట్ గెస్ట్ గా చరణ్ .... ప్రోమో వైరల్ ...!!

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>