Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india10a640e9-e4c8-410a-aba2-a3725fe96b8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india10a640e9-e4c8-410a-aba2-a3725fe96b8f-415x250-IndiaHerald.jpgజనం ఓట్లతో గెలిచి గద్దెనెక్కి కూర్చున్న వాడు కాదు.. ఆరుగాలం కష్టపడి పదిమందికి అన్నం పెట్టిన వాడే అసలైన రాజు.. అప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడూ ఆ రాజు రైతన్నే. దేశవ్యాప్తంగా అడవులు పచ్చటి తోరణాలతో కనిపిస్తూ ఉన్నాయి.. ఇంకేముంది సకాలంలో వర్షాలు కురవడం.. అనుకున్న సమయానికి పంటలు వేయడం.. పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర కూడా అందుబాటులోకి రావడం.. దీంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు కళ్లల్లో సంతోషం. ప్రతి ఒక్కరూ కలలు కంటున్న భారతం ఇదే. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఏంటి.. కనిపించిన అడవిని మొIndia{#}Santosham;king;Nijamకలల భారతం : రైతన్న సంతృప్తి అదే సమాజ స్పూర్తి?కలల భారతం : రైతన్న సంతృప్తి అదే సమాజ స్పూర్తి?India{#}Santosham;king;NijamSun, 15 Aug 2021 10:16:52 GMTజనం ఓట్లతో గెలిచి గద్దెనెక్కి కూర్చున్న వాడు కాదు.. ఆరుగాలం కష్టపడి పది మందికి అన్నం పెట్టిన వాడే అసలైన రాజు.. అప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడూ ఆ రాజు రైతన్నే.  దేశ వ్యాప్తం గా అడవులు పచ్చటి తోరణాల తో కనిపిస్తూ ఉన్నాయి.. ఇంకేముంది సకాలం లో వర్షాలు కురవడం..  అనుకున్న సమయాని కి పంటలు వేయడం..  పంట చేతికి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర కూడా అందుబాటు లోకి రావడం..  దీంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు కళ్లల్లో సంతోషం.  ప్రతి ఒక్కరూ కలలు కంటున్న భారతం ఇదే.


 కానీ ప్రస్తుతం జరుగుతున్న ఏంటి..  కనిపించిన అడవిని మొత్తం నరికేస్తున్నామ్.. దీంతో ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్న కు కష్టాలను కొని తెచ్చి పెడుతున్నామ్..  సకాలం లో వర్షాలు కురవక వేసిన పంట ఎండి పోయి..  అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి రాక చివరికి రైతన్న కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితులు తీసు కొస్తున్నాం.  దేశానికి అన్నం పెట్టే రైతన్న కే ఆకలి మంటలు తెలిసేలా చేస్తున్నాం.  ఇది నేటి స్వతంత్ర భారతం లో జరుగుతుంది. రోజు రోజుకు పెరిగి పోతోంది.



 రైతు సంతృప్తే సమాజ స్ఫూర్తి అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. రైతు అన్న వాడే లేక పోతే ఇక దేశానికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అన్న విషయం గ్రహించాలి. అడవులను నరకడం మానేసి చెట్లను పెంచడం మొదలు పెట్టాలి..  ప్రభుత్వాలు స్వలాభం కోసం ఆలోచించడం మానేసి రైతులకు గిట్టు బాటు ధర కల్పించాలి..  రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించాలి.  పాలకులు అందరూ రైతే రాజు అన్న నానుడిని నిజం చేసి చూపించాలి. అప్పుడే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కలలు కంటున్న భారతం నిజం అవుతుంది. రైతుల కళ్ళల్లో సంతోషం వెల్లి విరుస్తుంది.



కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>