Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/if-you-know-rajanikaanth-love-story-it-will-be-shockede87055fa-d2a9-4ce6-b6df-8fc75c7efe7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/if-you-know-rajanikaanth-love-story-it-will-be-shockede87055fa-d2a9-4ce6-b6df-8fc75c7efe7b-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాల గురించి చాలావరకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే వారి కుటుంబ విషయాలు మరియు వారి ప్రేమ, పెళ్లి విషయాలు గురించి తెలుసుకోవడానికి అభిమానులు పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని సమాచారం. ఇప్పటివరకు ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీల ప్రేమ వివాహాలు గురించి వినే ఉంటాము మనం. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య అయిన లత గురించి చాలా మందికి అస్సలు తెలియకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్ ఎక్కువగా తన కుటుంబ విషయాలను బయట చర్చించుకోకపోవడమేనని సమాచారం .Rajanikaanth{#}mahendran;Rajani kanth;Interview;Wife;college;Prema Katha;Sri Venkateswara swamy;marriage;News;prema;Love;Cinemaరజినీకాంత్ లవ్ స్టోరీ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే?రజినీకాంత్ లవ్ స్టోరీ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే?Rajanikaanth{#}mahendran;Rajani kanth;Interview;Wife;college;Prema Katha;Sri Venkateswara swamy;marriage;News;prema;Love;CinemaSun, 15 Aug 2021 19:00:00 GMTసాధారణంగా సినిమా పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాల గురించి చాలావరకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి.ఈ క్రమంలోనే వారి కుటుంబ విషయాలు మరియు వారి ప్రేమ, పెళ్లి విషయాలు గురించి తెలుసుకోవడానికి అభిమానులు పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని సమాచారం. ఇప్పటివరకు ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీల ప్రేమ వివాహాలు గురించి వినే ఉంటాము మనం. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య అయిన లత గురించి చాలా మందికి అస్సలు తెలియకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్ ఎక్కువగా తన కుటుంబ విషయాలను బయట చర్చించుకోకపోవడమేనని సమాచారం . అయితే రజనీకాంత్ ప్రేమ కథలవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందేఅని సమాచారం.రజనీకాంత్ పెళ్లి కాక మునుపు లత అనే ఒక కాలేజీ స్టూడెంట్ ను తమ కళాశాల ప్రచురించే మ్యాగజైన్ కోసం రజనీకాంత్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారట.అయితే రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన లత మరెవరో కాదుట డబ్బింగ్ సినిమాల ద్వారా మనకు పరిచయమైన వైజి మహేంద్రన్ భార్య యొక్క చెల్లెలే ఈ లత అని సమాచారం . మహేంద్రన్ రెకమండేషన్ ద్వారా ఈ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లారని సమాచారం. ఈ విధంగా రజనీకాంత్ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన లతను చూసి రజిని మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని సమాచారం.

ఈ విధంగా వీరిద్దరూ ప్రేమలో పడటంతో లత రెండు రోజులపాటు కనిపించలేదట అయితే అప్పట్లో ఎలాంటి ఫోన్లు కూడా లేకపోవడం చేత రజినీకాంత్ కూడా తన షూటింగ్ పనులలో నిమగ్నమయ్యారట ఆ తరువాత రెండు మూడు రోజులకు లతను చూసి ఎంతో షాక్ అయ్యారట.ఎందుకంటే ఆమె తలపై జుట్టు లేకుండా గుండుతో దర్శనమివ్వడంతో రజనీకాంత్ ఆశ్చర్యానికి గురయ్యారని తెలుస్తుంది అప్పుడు రజిని లతను చూసి ఏంటి ఈ వేషం అని అడగగానే అందుకు లత సమాధానం చెబుతూ అసలు విషయం బయట పెట్టిందట 

మీరంటే నాకు చాలా ప్రాణం అని చెప్పిందట.ఎక్కడ మీ మనసు మారుతుందోనని భయం వేసిందని చెప్పిందట.అందుకే మీ మనసు మారకుండా ఉండటం కోసం తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తలనీలాలు సమర్పించానని చెప్పడంతో రజిని మనసు కదిలిపోయిందట . ఈ క్రమంలోనే మరికొన్ని రోజులకు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే రజనీకాంత్ లతను వివాహం చేసుకున్నాడని సమాచారం. ఈ విధంగా వీరిద్దరి వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకు జుట్టు పూర్తిగా రాలేదట బాయ్ కట్ లోనే వీరి పెళ్లి జరిగిందని సమాచారం.ఆతర్వాత వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టి వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయిందట.



సెంచరీ వీరుడు తుస్ మన్నాడు

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>