BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/usa144071ef-2456-4dee-ad33-7af4ece84f27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/usa144071ef-2456-4dee-ad33-7af4ece84f27-415x250-IndiaHerald.jpgఅఫ్గానిస్థాన్ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే ఆయ‌న నిర్ణ‌యంపై ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా సాలేహ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వ‌ర్గాలు తెలిపాయి. ఈరోజు ఘ‌నీ జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. తాలిబ‌న్లు రోజురోజుకూ అఫ్గాన్ సైన్యంతో జ‌రుగుతున్న యుద్ధంలో విజ‌యం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే కాంద‌హార్ స‌హా మూడు ప్ర‌ధాన న‌గ‌రాల‌ను స్వాధీనం చేసుకొని రాజ‌ధాని న‌usa{#}రాజీనామా;American Samoa;mediaఉగ్ర‌వాదుల టార్చ‌ర్ త‌ట్టుకోలేక రాజీనామా?ఉగ్ర‌వాదుల టార్చ‌ర్ త‌ట్టుకోలేక రాజీనామా?usa{#}రాజీనామా;American Samoa;mediaSat, 14 Aug 2021 16:28:00 GMTఅఫ్గానిస్థాన్ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే ఆయ‌న నిర్ణ‌యంపై ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా సాలేహ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ మీడియా వ‌ర్గాలు తెలిపాయి. ఈరోజు ఘ‌నీ జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. తాలిబ‌న్లు రోజురోజుకూ అఫ్గాన్ సైన్యంతో జ‌రుగుతున్న యుద్ధంలో విజ‌యం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే కాంద‌హార్ స‌హా మూడు ప్ర‌ధాన న‌గ‌రాల‌ను స్వాధీనం చేసుకొని రాజ‌ధాని న‌గ‌రం కాబూల్‌వైపు అడుగులు వేస్తున్నారు. వీరు కేవ‌లం 50 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్నారు. యుద్ధాన్ని నివారించేందుకు ఘ‌నీ తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వారినుంచి ఎటువంటి స్పంద‌న కాన‌రాలేదు. ప‌ద‌వికి రాజీనామా చేసి కుటుంబంతో స‌హా విదేశాల‌కు వెళ్లేందుకు ఆయ‌న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాబూల్‌కు తాలిబ‌న్లు కేవ‌లం 50 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉండ‌టంపై అమెరికా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.


అలా చేశాడని.. హెడ్ మాస్టర్ ని చితకబాదిన గ్రామస్తులు?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>