PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/75th-pandragustc49b6537-5b0d-4010-b7e9-5f929c2d6f27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/75th-pandragustc49b6537-5b0d-4010-b7e9-5f929c2d6f27-415x250-IndiaHerald.jpgఏ పోరాటం అయిన నినాదం ముఖ్యం.. నినాదం మ‌నిషి మ‌స్తిష్కంలో ఆశ‌ను, సాధించాల‌నే సంకల్పాన్ని ఇస్తుంది. ఒళ్లు గ‌గుర్పాటుకు గుర‌వుతుంది. ఆ నినాదాలే పోరాట యోధుల్లో స్ఫూర్తి నింపుతుంది. అలాగే భార‌త స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో నినాదాల‌ను ప్ర‌ముఖ‌లు సృష్టించారు. చావును ముద్దాడే స‌మ‌యంలోను వీరుల నోట ఆయుధంగా మారింది. చావుకు కూడా వెనుక‌డుగు వేయ‌కుండా ఆ నినాదాలు ముందుకు న‌డిపించాయి. భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ వారి నుండి భానిస సంకెళ్ల విముక్తి కోసం సుదీర్ఘమైన, కఠినమైన పోరాటం కొన‌సాగించారు. చివ‌రి75th pandragust{#}bharathi old;Subhash Chandra.;Mohandas Karamchand Gandhi;Lal Bahadur Shastri;Chandra Shekhar;Jawaan;Athadu;Manam75వ పంద్రాగ‌స్టు : స్వాతంత్య్ర పోరాటంలో స్పూర్తి నింపిన‌ నినాదాలు..75వ పంద్రాగ‌స్టు : స్వాతంత్య్ర పోరాటంలో స్పూర్తి నింపిన‌ నినాదాలు..75th pandragust{#}bharathi old;Subhash Chandra.;Mohandas Karamchand Gandhi;Lal Bahadur Shastri;Chandra Shekhar;Jawaan;Athadu;ManamSat, 14 Aug 2021 13:59:00 GMT ఏ పోరాటం అయిన నినాదం ముఖ్యం.. నినాదం మ‌నిషి మ‌స్తిష్కంలో ఆశ‌ను, సాధించాల‌నే సంకల్పాన్ని ఇస్తుంది. ఒళ్లు గ‌గుర్పాటుకు గుర‌వుతుంది. ఆ నినాదాలే పోరాట యోధుల్లో స్ఫూర్తి నింపుతుంది. అలాగే భార‌త స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో నినాదాల‌ను ప్ర‌ముఖ‌లు సృష్టించారు. చావును ముద్దాడే స‌మ‌యంలోను వీరుల నోట ఆయుధంగా మారింది. చావుకు కూడా వెనుక‌డుగు వేయ‌కుండా ఆ నినాదాలు ముందుకు న‌డిపించాయి.


  భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులు బ్రిటిష్ వారి నుండి భానిస సంకెళ్ల విముక్తి కోసం సుదీర్ఘమైన, కఠినమైన పోరాటం కొన‌సాగించారు. చివ‌రికి స్వాతంత్య్ర కాంక్ష క‌ల సాకార‌మ‌యింది.  స్వాతంత్య్ర పోరాటంలో ఆ నినాదాలు పోభార‌త మాత భార‌త జాతీ దాస్య శృంఖ‌లాలు తెంప‌డంలో స్వరాయుధాల‌య్యాయి. నినాదాలే బ్రిటీష్ వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించాయి. అంప‌శ‌య్య మీద ఉన్నా ఊపిరిలూదే, రక్తం మ‌రిగించే ఆ నినాదాలు అవి. ఇప్పుడు 75 వ స్వాతంత్య్ర దినోత్స‌వేడుక‌ల సంద‌ర్భంగా ఆ నినాదాల గురించి తెలుసుకుందాం.


* ``స్వేచ్చ అనేది ఎన్నటికీ విలువ కట్టలేనిది, అది మనిషి జీవితం యొక్క ఊపిరి. ఏం చెల్లిస్తే మనిషి స్వేచ్ఛ‌గా జీవిస్తాడు``. - మహాత్మా గాంధీ  


* ``ఎక్కడైతే మనసు భయం లేకుండా ఉంటుందో, అక్కడ మనం తల ఎత్తుకొని చూస్తాం`` - ర‌వీంద్ర‌నాథ్‌ ఠాగూర్
 

* ` మానసికంగా పొందే స్వేచ్చే నిజమైన స్వేచ్ఛ‌. ఆంక్షలతో కూడిన మనసు గల వ్యక్తి ఎన్నటికైనా భానిసే, ఎప్పటికీ స్వేచ్చా మనిషి కాలేడు. మనసు స్వేచ్ఛ‌గా లేని వ్యక్తి , ఖైదు చేయనప్పటికీ అతడు స్వేచ్చా జీవి కాదు. స్వేచ్చా మనసు కలిగి లేని వ్యక్తి సజీవంగా ఉన్నప్పటికీ బ్రతికి ఉండి కూడా వ్యర్థం. స్వేచ్ఛా మనసు అనేది ఒక వ్యక్తి ఉనికికి రుజువు. - డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌.
 
* `నువ్వు నీ ర‌క్తాన్ని నాకు ఇవ్వు, నేను నీకు స్వాతంత్య్రం  ఇస్తా ` - సుభాష్ చంద్ర బోస్.
 

*  "శత్రువులు పేల్చే తూటాలకు ఎదురు నిలబడతాం..స్వేచ్చగా బ్రతుకుతున్నాం, స్వేచ్చగా బ్రతుకుతూనే ఉంటాం`` - చంద్ర శేఖర్ ఆజాద్
 


*  "మా గురించి మాకు చింత‌లేదు, బాధపడతాం తల్లి భారతి భానిస సంకెళ్ళు చూసి, దేశ  స్వాతంత్య్రం కోసం మట్టిలో కలిసేందుకు మేము సిద్దం` - రాంప్రసాద్ బిస్మిల్  
 


*  "స్వేచ్ఛ‌ నా జన్మహక్కు అది నేను తప్పక పొందుతాను`` - బాల గంగాధర్ తిలక్
 

*  "ఇంక్విలాబ్ జిందాబాద్ ` - భగత్ సింగ్
 

*   ` జై జవాన్ జై కిసాన్ ` - లాల్ బహదూర్ శాస్త్రి
 

*   "వందేమాతరం`` - బంకిం చంద్ర ఛటర్జీ

 





వాలంటీర్ ఆత్మహత్య.. సీఎం కారణమని లేఖ..!

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>