MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-vadhi-strogulaef676e0-f099-4410-af90-d7f4baaa0b0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-vadhi-strogulaef676e0-f099-4410-af90-d7f4baaa0b0e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు తమ అందం వెనుక ఎంత కష్టపడి ఉంటారో మనకు తెలిసిందే. కొన్ని సార్లు ఆ అందం కోసం తమకు ఇష్టమైన ఆహారం కూడా వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది మరికొంతమంది హీరోయిన్లు తమ అందం కోసం యోగాలు చేస్తూ, ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్లకు వెళుతూ ఉంటారు. అయితే మన ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు కోటి వ్యాధులతో బాధ పడుతున్నారట.ఇక వారి గురించి తెలుసుకుందాం. ఇకపోతే కొంత మంది హీరోయిన్లకు తమ అభిమానాన్ని చాటుకునేందుకు..కొంత మంది అభిమానులు..వారు ఇష్టపడే హీరోయిన్లకు గుడి కూడా కట్టారు. తను ఎంత మంచి యHEROINES VADHI STROGUL{#}priyanka jawalkar;temple;Ayurveda;Allu Sneha;media;News;Manam;Heroineతీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న మన హీరోయిన్లు..?తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న మన హీరోయిన్లు..?HEROINES VADHI STROGUL{#}priyanka jawalkar;temple;Ayurveda;Allu Sneha;media;News;Manam;HeroineSat, 14 Aug 2021 09:18:00 GMT

ఇకపోతే కొంత మంది హీరోయిన్లకు తమ అభిమానాన్ని చాటుకునేందుకు..కొంత మంది అభిమానులు..వారు ఇష్టపడే హీరోయిన్లకు గుడి కూడా కట్టారు. తను ఎంత మంచి యాక్టర్ అయినా తను కూడా ఒక మనిషి అనే విషయం మనం మర్చిపోకూడదు. వారు కూడా మన లాగ సాధారణ మనసులే. అయితే వారు కూడా ఏదో ఒక కారణం చేత తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారిలో మన హీరోయిన్లు చాలామందే ఉన్నారు.

1). స్నేహ ఉల్లాల్:
ఈమె తన మొదటి సినిమాతోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది. కానీ కొన్ని కారణాల చేత ఈమె సినిమాల నుండి దూరంగా వెళ్ళింది. అందుకు కారణం ఆమెకు"బ్రెయిన్ ట్యూమర్"అనే వ్యాధి ఉండడంచేత సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు  ఆమె కొన్ని ఫోటోలను హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

2). సమంత:
ఈమె స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈమె కూడా ఒక వ్యాధితో బాధపడుతూ ఉంది. అదేమిటంటే నడుము దగ్గర ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నదట. అందుచేతనే ఈమె గ్లామర్ డ్రస్సులు వేసుకోవడానికి నిరాకరిస్తోంది.

3). నయనతార:
లేడి ఓరియెంటెడ్ కి పెట్టింది పేరు. అయితే ఈమె కూడా ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ వ్యాధి తగ్గించుకునేందుకు ఆమె కొన్ని మందులను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కొన్ని ఆయుర్వేద మందులను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక వీరే కాకుండా హీరోయిన్ రెజీనా, లావణ్య త్రిపాటి, ప్రియాంక జవాల్కర్ మరికొందరు హీరోయిన్లు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.





తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న మన హీరోయిన్లు..?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>