ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralc11b982e-1ed9-443a-a3cd-ad5a9e7a343d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralc11b982e-1ed9-443a-a3cd-ad5a9e7a343d-415x250-IndiaHerald.jpgమాములుగా కొన్ని శబ్దాలు చాలా వింతగా భయంకరంగా ఉంటాయి.ఇక అర్ధరాత్రి పూట గాఢమైన నిద్రలో ఉండగా మెలకువ వచ్చినప్పుడు.. చిన్న శబ్దాలు కూడా చాలా భయం పుట్టిస్తాయి. ఇలా అర్ధరాత్రి పూట నిద్రలేచిన ఒక వ్యక్తికి, ఎవరో బాత్రూంలో అదేపనిగా వాటర్ ఫ్లషింగ్ చేస్తున్నట్లు సౌండ్ వినిపించడం జరిగిందట. ఏంటా అని బాత్రూం తలుపు తీసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తికి ఆ బాత్రూంలో ఏమి కన్పించందో తెలుసా..? సుమారు ఆరు అడుగుల పొడవైన ఒక పెద్ద సర్పం మరుగుదొడ్డిలో బాగా బుసలు కొడుతూ కనిపించింది. ఇక ఈ ఘటన తనకviral{#}Austria;Europe countries;Horror;Athaduఅర్ధరాత్రులు టాయిలెట్ లో వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేస్తే షాకింగ్..అర్ధరాత్రులు టాయిలెట్ లో వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేస్తే షాకింగ్..viral{#}Austria;Europe countries;Horror;AthaduSat, 14 Aug 2021 22:05:19 GMTమాములుగా కొన్ని శబ్దాలు చాలా వింతగా భయంకరంగా ఉంటాయి.ఇక అర్ధరాత్రి పూట గాఢమైన నిద్రలో ఉండగా మెలకువ వచ్చినప్పుడు.. చిన్న శబ్దాలు కూడా చాలా భయం పుట్టిస్తాయి. ఇలా అర్ధరాత్రి పూట నిద్రలేచిన ఒక వ్యక్తికి, ఎవరో బాత్రూంలో అదేపనిగా వాటర్ ఫ్లషింగ్ చేస్తున్నట్లు సౌండ్ వినిపించడం జరిగిందట. ఏంటా అని బాత్రూం తలుపు తీసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తికి ఆ బాత్రూంలో ఏమి కన్పించందో తెలుసా..? సుమారు ఆరు అడుగుల పొడవైన ఒక పెద్ద సర్పం మరుగుదొడ్డిలో బాగా బుసలు కొడుతూ కనిపించింది. ఇక ఈ ఘటన తనకు ఒక హర్రర్ సినిమాను తలపించిందని అతను చెబుతున్నాడు. ఇక ఆస్ట్రియా రాజధాని వియన్నా సమీపంలోని బ్రీటెన్‌ఫర్ట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఈ ఊహించని వింత ఘటన అనేది ఎదురైంది. అతను తేరుకున్న తరువాత బాత్రూంకు లాక్ వేసి అర్ధరాత్రి ఒంటి గంటకు అత్యవసర విభాగానికి అతడు ఫోన్ చేయడం జరిగింది.

ఇక దీంతో అగ్నిమాపక సిబ్బంది అతడి ఇంటికి చేరుకొని, ఎస్కులాపియన్ అనే జాతి పామును పట్టుకున్నారు.ఇక ఆ తరువాత దాన్ని అక్కడ సమీపంలోని అడవిలోకి వదిలడం జరిగింది.ఇక యూరప్‌లో కనిపించే ఈ ఎస్కులాపియన్ పామును బాధితుడి ఇంటి నుంచి సంరక్షించామని తెలిపడం జరిగింది. ఇక మోడ్లింగ్ డిస్ట్రిక్ట్ ఫైర్ బ్రిడ్గేడ్ ప్రతినిధి లుకాస్ డెర్కిట్స్. విషపూరితం కాని ఈ సర్పాలు రెండు మీటర్ల వరకు పొడవు పెరుగుతాయని చెప్పడం జరిగింది. యూరప్ ఖండంలోని అతిపెద్ద సరీసృపాలలో ఈ జాతి పాములు సైతం భాగమని వివరించడం జరిగింది. గోడల మధ్యలో ఉండే సందుల నుంచి పాము ఫ్లషింగ్ ట్యాంకులోకి వచ్చి ఉంటుందని లుకాస్ వెల్లడించడం జరిగింది.కాబట్టి నైట్ టాయిలెట్ కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి..ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.



ఇండియన్ ఐడల్ 12 ఫైనల్స్.. మార్మోగుతున్న షణ్ముఖ ప్రియ

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>