Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lic8b2c6354-d261-4b63-b67b-22ed70b39eee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lic8b2c6354-d261-4b63-b67b-22ed70b39eee-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్లో కోట్ల సంఖ్యలో పాలసీదారుల కలిగి ఉండి ప్రస్తుతం భీమారంగా మార్కెట్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకుని దిగ్గజ బీమా రంగ సంస్థగా కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రస్తుతం ఎప్పటికప్పుడు పోటీని తట్టుకుంటూ వినూత్నమైన పాలసీలు తీసుకురావడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎప్పుడూ ముందు ఉంటుంది అని చెప్పాలి ఎన్నో ఏళ్ల నుంచి సేవలు అందిస్తుంది ఎల్ఐసి. అదే సమయంలో అటు మార్కెట్లో ఎన్నో కొత్త బీమా సంస్థలు కూడా తెరమీదకు వచ్చాయి. అయినప్పటికీ ప్రజల్లో ఎల్ఐసి పై ఉన్న విశ్వాసం Lic{#}LICఎల్ఐసి పాలసీ దారులకు హెచ్చరిక.. ఇది గమనించండి?ఎల్ఐసి పాలసీ దారులకు హెచ్చరిక.. ఇది గమనించండి?Lic{#}LICSat, 14 Aug 2021 16:15:00 GMTప్రస్తుతం భారత్లో కోట్ల సంఖ్యలో పాలసీదారుల కలిగి ఉండి ప్రస్తుతం భీమారంగా మార్కెట్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకుని దిగ్గజ బీమా రంగ సంస్థగా కొనసాగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రస్తుతం ఎప్పటికప్పుడు పోటీని తట్టుకుంటూ వినూత్నమైన పాలసీలు తీసుకురావడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎప్పుడూ ముందు ఉంటుంది అని చెప్పాలి  ఎన్నో ఏళ్ల నుంచి సేవలు అందిస్తుంది ఎల్ఐసి. అదే సమయంలో అటు మార్కెట్లో ఎన్నో కొత్త బీమా సంస్థలు కూడా తెరమీదకు వచ్చాయి. అయినప్పటికీ ప్రజల్లో ఎల్ఐసి పై ఉన్న విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో.



 రాష్ట్ర మార్కెట్లోకి ఎన్నో బీమా రంగ సంస్థలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ అటు ఎల్ఐసి మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి అగ్రస్థానం లోనే కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే తమ పాలసీదారుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎన్నో పాలసీలను తీసుకువచ్చింది. అంతేకాదు ఇక సైబర్ నేరగాళ్ల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే విధంగా తమ పాలసీదారులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఇటీవల మరోసారి తమ పాలసీదారులకు అలర్ట్ చేసింది ఎల్ఐసి.  ఒకవేళ మీకు ఎల్ఐసిలో పాలసీ ఉంటే ఎన్నో జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి


 కొన్ని కొన్ని సార్లు ఎల్ఐసి కస్టమర్లకు ఏకంగా ఎల్ఐసి అధికారుల పేరుతో ఎన్నో కాల్స్ వచ్చే అవకాశం ఉంది.  ఆకర్షించే బెనిఫిట్స్ ఉన్నాయని ఎన్నో కొత్త పాలసీలు అందుబాటులో ఉన్నాయని తీసుకోవాలని మాయమాటలతో నమ్మిస్తారు. అదే సమయంలో ప్రస్తుత పాలసీని సరెండర్ చేసి వెంటనే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నా కొత్త పాలసీ తీసుకోవాలని కోరే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీకు ఎవరైనా ఇలాంటి కాల్ చేసి వ్యక్తిగత వివరాలు, పాలసీ వివరాలు అడిగితే spuriouscalls@licindia.com వెంటనే ఈ విషయాన్ని మెయిల్ చేయాలి. లేదంటే ఇక దగ్గర్లో ఉన్న ఎల్ఐసి ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేయాలని లేదంటే పాలసీ ప్రమాదంలో చిక్కుకుని అవకాశం ఉంది అని తమ పాలసీదారులకు అలర్ట్ చేసింది.



ఆ గ్లాడియేట‌ర్ మ‌న‌సు దోచేసిన బాలీవుడ్ క్వీన్..?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>