MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-a9a53416-67cc-4bff-95aa-9d6ae210c512-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-a9a53416-67cc-4bff-95aa-9d6ae210c512-415x250-IndiaHerald.jpgవిజ‌య‌న‌గ‌రానికి చెందిన చంద‌న్ బాబు అనే ఓ ఫీల్మీ ఫ్యాష‌న్ బోయ్ చెబుతున్న ప్ర‌ కారం ఈ పాట చ‌ర‌ణ్ తో పాడించి ఉండే, బాలూకు నిజ‌మైన నివాళి ఇచ్చిన వారు అ వుతార‌ని అంటున్నారు. ఈ పాట‌కు తెలుగు వెర్ష‌న్ కు సంబంధించి 686 కే లైక్స్ వ‌చ్చాయి. అదే పుష్ప పాట‌కు అప్పుడే అనుకోని రీతిలో లైక్స్, వ్యూస్ ఉన్నాయి. అదేవి ధంగా పుష్ప సినిమాకు సంబంధించి ఎటువంటి హంగామా లేకుండా షూట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.allu arjun{#}Red chilly powder;Malayalam;CBN;Chittoor;media;Telugu;India;Cinemaడిస్క‌ష‌న్ పాయింట్ : ఎవ‌రి పాట వారిదే.. గొడ‌వెందుకు బాస్.. ?డిస్క‌ష‌న్ పాయింట్ : ఎవ‌రి పాట వారిదే.. గొడ‌వెందుకు బాస్.. ?allu arjun{#}Red chilly powder;Malayalam;CBN;Chittoor;media;Telugu;India;CinemaSat, 14 Aug 2021 19:01:00 GMT


మూడంటే మూడు సినిమాలు

రెండు పాట‌లు ఒక టీజ‌ర్




ఇంకా?

తెలియ‌దు...




కానీ గొడ‌వ మాత్రం పీక్స్ లో ఉంది అబ్బ‌య్యా!

సుక్కూ వెర్స‌స్ ప‌రశురాం వెర్స‌స్ రాజ‌మౌళి






మొద‌ట వ‌చ్చిన వాడు దోస్తీ.. సాంగ్ తో.. రాజ‌మౌళి..కానీ ఈ పాట అనుకున్నంత మెప్పించ‌లేక‌పోయింది.అలానే ఇది మోస్ట్ ఎవైటింగ్ మూవీ అని, పాన్ ఇండియా మూవీ అని ఇంకా ఏవో అని ని ని ని త‌గిలించి చెబుతున్నా సినిమాకు హైప్ అయితే అనుకున్నంత రావ‌డం లేదు. పాట కూడా ఆశించిన స్థాయిలో లేదు అని, కీర‌వాణి అనుకు న్నంత స్థాయిలో మెప్పించ‌లేక‌పోయారని అభిమానులు మ‌థ‌న ప‌డుతున్నారు. దోస్తీ పాట తెలుగు క‌న్నా మ‌ల‌యాళం వెర్ష‌న్ లో నే చాలా బాగుంద‌ని విజ‌య్ ఏసుదాసు ఆలాప‌నే అదిరిపోయింద‌ని చాలా మంది అంటున్న గుర్తించిన వినిపించిన వాస్త‌వం. 




విజ‌య‌న‌గ‌రానికి చెందిన చంద‌న్ బాబు అనే ఓ ఫీల్మీ ఫ్యాష‌న్ బోయ్ చెబుతున్న ప్ర‌ కారం ఈ పాట చ‌ర‌ణ్ తో పాడించి ఉండే, బాలూకు నిజ‌మైన నివాళి ఇచ్చిన వారు అ వుతార‌ని అంటున్నారు. ఈ పాట‌కు తెలుగు వెర్ష‌న్ కు సంబంధించి 686 కే లైక్స్ వ‌చ్చాయి. అదే పుష్ప పాట‌కు అప్పుడే అనుకోని రీతిలో లైక్స్, వ్యూస్ ఉన్నాయి. అదేవి ధంగా పుష్ప సినిమాకు సంబంధించి ఎటువంటి హంగామా లేకుండా షూట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.





కానీ నిన్న‌టి పాట ఇప్ప‌టికే మంచి టాక్ తెచ్చుకుంది. చిత్తూరు జిల్లా అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌నే ఈ సినిమాకు స్ఫూర్తి అని ఇప్ప‌టికే సినీ వ‌ర్గాలు నిర్థారిం చాయి. దేవీ కూడా త‌న‌కు తెలిసిన ప‌ద్ధ‌తిలోనే ఈ పాట‌ను కంపోజ్ చేసి, త‌నని తాను రిపీట్ చేసుకున్న‌ప్ప‌టికీ పాట‌కు సంబంధించి టాక్ కాస్త బెట‌ర్ గానే ఉంది. ఇక ఆఖ‌ రుగా స‌ర్కారు వారి పాట టీజ‌ర్ మాత్రం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. ఈ మూడు సినిమాల‌లో ఏది ఎలా ఉన్నా ముందు నుంచి చేస్తున్న హంగామా వ‌ర‌కూ ఆర్ ఆర్ ఆర్ ఆశించిన స్థాయి అంచ‌నాలు అందుకోలేక పోతున్న‌ది అన్న‌ది వాస్త‌వం. ప్ర‌మోష‌న్ వ‌ర్క్  కూడా బాహుబ‌లితో పోలిస్తే అంత‌గా లేదు. మూవీ టీం నుంచి వ‌స్తున్న ఏ వ‌ ర్క్  కూడా అంత‌గా ఆక‌ట్టుకోవ‌డం లేదు అని సినీ అభిమానులు చెబుతున్న మాట. డిజిట‌ల్ మీడియా ప్ర‌మోష‌న్ ప‌రంగా చూసినా పుష్ప సినిమాకు చేస్తున్న లేదా చేయి స్తున్న వ‌ర్క్ బాగుంది. ఇక ఇప్ప‌టికే విడుద‌ల‌యిన దోస్తీ పాట కానీ మేక పాట కానీ పెద్ద‌గా లిరిక‌ల్ వాల్యూస్ తో కూడుకుని అయితే లేవు. ఆ విష‌య‌మై సుక్కూ, రాజ‌మౌ ళి ఇద్ద‌రూ వెనుక‌బ‌డ్డార‌నే ఒప్పుకుని తీరాలి. ఇక ఫ్యాన్స్ గొడ‌వలు ఎలానూ ఉన్నాయి క‌దా! మ‌రి! ఈ సినిమాలు విడుదల‌కు నోచుకున్నాక వాటిని నిలువ‌రిస్తాయో లేదా పెంచి పెద్దవి చేస్తాయో అన్న‌ది ఆస‌క్తిక‌ర అంశం..ముందున్న కాలాన!




'పుష్ప' పార్ట్ - 1 లో ఆ సీన్స్ హైలైట్ అట  .... ??

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>