Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni63d4fae2-7524-4819-9faf-2371ed1073ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni63d4fae2-7524-4819-9faf-2371ed1073ef-415x250-IndiaHerald.jpgఐపీఎల్ వచ్చింది అంటే క్రికెట్ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐపీఎల్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి అంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికి బీసీసీఐ పక్కా ప్లాన్ ప్రకారం ఐపీఎల్ ప్రారంభించింది. ఆటగాళ్లందరినీ కూడా ఎంతో పకడ్బందీగా బయో బబుల్ పద్ధతిలో ఉంచి టోర్నీ ప్రారంభించింది. టోర్నీ సగం విజయవంతంగా ముగిసింది అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ ట్రబుల్ ఇDhoni{#}Yuva;BCCI;Dubai;Chennai;Cricket;Suresh;september;Coronavirus;mediaఐపీఎల్ ఫేస్ 2 : ధోనీసేన మొదలెట్టేసింది?ఐపీఎల్ ఫేస్ 2 : ధోనీసేన మొదలెట్టేసింది?Dhoni{#}Yuva;BCCI;Dubai;Chennai;Cricket;Suresh;september;Coronavirus;mediaSat, 14 Aug 2021 16:20:00 GMTఐపీఎల్ వచ్చింది అంటే క్రికెట్ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐపీఎల్ చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి అంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ ఏడాది అనుకున్న సమయానికి బీసీసీఐ పక్కా ప్లాన్ ప్రకారం ఐపీఎల్ ప్రారంభించింది.  ఆటగాళ్లందరినీ కూడా ఎంతో పకడ్బందీగా బయో బబుల్ పద్ధతిలో ఉంచి టోర్నీ ప్రారంభించింది. టోర్నీ సగం విజయవంతంగా ముగిసింది అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ ట్రబుల్ ఇచ్చింది.


 బయో బబ్బుల్లోకి  వైరస్ ఎంట్రీ ఇవ్వడం తో ఇక ఐపీఎల్ నిరవధికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది  ఇటీవలే రెండవ దశ ఐపీఎల్ను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 19 నుంచి ఇక ఈ టోర్నీ ప్రారంభం కాబోతోంది. ఇక యూఏఈలో ఫ్రాంఛైజీల అన్ని ముందస్తు ఏర్పాట్లు మొదలెట్టాయి. ఈ క్రమంలోని మూడుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఇటీవల యూఏఈ చేరుకోవడం  గమనార్హం. ఇక తాజాగా ధోనీసేనకు సంబంధించి ఒక వీడియోను ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ట్విట్ చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో  మారిపోయింది



 ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న మహేంద్రసింగ్ ధోని, జట్టులోని సీనియర్ ఆటగాడు సురేష్ రైనా, యువ ఓపెనర్ ఋతురాగ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప సహా ఇతర క్రికెటర్లు కూడా తమ సహాయ సిబ్బంది తో యూఏఈ చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇటీవలె ఈ వీడియోని తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం దుబాయ్ కి మరోసారి వణక్కం అంటూ ఒక ట్యాగ్ జత చేసింది. ఇక అందరి కంటే ముందు ప్రస్తుతం ధోనీసేన యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టడంతో ఇక ఈసారి ధోనిసేన కప్ గెలవడం పక్క అని ప్రస్తుతం అభిమానులు అందరూ భావిస్తున్నారు.
" style="height: 241px;">



అలా చేశాడని.. హెడ్ మాస్టర్ ని చితకబాదిన గ్రామస్తులు?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>