MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika9c70ef22-d3ce-4f35-ac8b-0bc9f0ec3077-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika9c70ef22-d3ce-4f35-ac8b-0bc9f0ec3077-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి. ముఖ్యంగా వారుంచేసే పాత్రల ఎంపిక ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలి. లేదంటే వారు తమ నటనా జీవితానికి స్వస్తి చెప్పక తప్పదు. అలా చాలామంది హీరోయిన్ లు తమ కెరీర్ను సరిగా చక్కదిద్దుకోకుండా చిన్న పొరపాటు వల్ల ఇండస్ట్రీకి దూరమైపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు హన్సిక ఒకరు.hansika{#}Hansika Motwani;Desamuduru;Silambarasan;prema;Love;Tollywood;Cinema;Heroineఅదే హన్సిక కొంప ముంచింది..!!అదే హన్సిక కొంప ముంచింది..!!hansika{#}Hansika Motwani;Desamuduru;Silambarasan;prema;Love;Tollywood;Cinema;HeroineSat, 14 Aug 2021 10:23:00 GMTసినిమా పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి. ముఖ్యంగా వారుంచేసే పాత్రల ఎంపిక ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలి.  లేదంటే వారు తమ నటనా జీవితానికి స్వస్తి చెప్పక తప్పదు. అలా చాలామంది హీరోయిన్ లు తమ కెరీర్ను సరిగా చక్కదిద్దుకోకుండా చిన్న పొరపాటు వల్ల ఇండస్ట్రీకి దూరమైపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు హన్సిక ఒకరు.

తనకే సొంతమైన బొద్దు అందాలతో, చక్కని అభినయం తో కొన్ని సినిమాలలో ప్రేక్షకులను బాగా అలరించింది హన్సిక. అయితే తర్వాతి కాలం లో మంచి సినిమాలను రాబట్టుకోవడంలో విఫలమయ్యింది. దానికి తోడు ఆమె కొన్ని ఎఫైర్ లలో నిలవడం, కొన్ని వివాదాలలోకి వెళ్ళడం ఆమె కెరీర్ ను బాగా దెబ్బతీసింది. ముఖ్యంగా ఆమె శింబు తో కొనసాగించిన ప్రేమ ప్రయాణం ఆమె కెరీర్ కు బాగా ఎఫెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఆయనతో ప్రేమలో మునిగి పోయిన సమయంలో సినిమాలపై సరిగ్గా శ్రద్ధ వహించక క్రమక్రమంగా మంచి సినిమాలకు దూరమై పోయింది. 

ఫలితంగా అతికొద్ది సమయంలోనే ఆమె ఫేడవుట్ అవ్వక తప్పలేదు. శింబు తో ప్రేమలో ఉన్న సమయంలో నేను అతనికి సొంతం అని చెప్పి ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. అలా బహిరంగంగా తన ఎఫైర్ గురించి స్వయంగా చెప్పడంతో దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి వెనుకడుగు వేశారు. ప్రస్తుతం హన్సిక చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. సత్తా చాటాలని భావిస్తుంది. మరి ఆ విధంగా ఆమెకు అవకాశాలు వస్తాయో చూడాలి. బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి టాలీవుడ్ కి దేశముదురు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమా అవకాశాలను పొందింది.



పాకిస్తాన్ లో ఏదో జరిగింది.. ఒక్కసారిగా?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>