LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఇటీవల కాలంలో చాలా మంది వారు తీసుకునే ఆహారం వల్ల అయినా కావచ్చు లేదా జీవనశైలే కారణం కావచ్చు .. కానీ ఇలాంటి కొన్ని కారణాల చేత కొంతమంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బాధ నుంచి విముక్తి పొందడం కోసం ఎక్సర్సైజులు, యోగాలు వంటివి చేస్తూ శరీరాన్ని తగ్గించుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో ప్రస్తుతం ఒక సందేహం మొదలవుతోంది.. అదేమిటంటే..వ్యాయామం లేదా యోగా వంటివి చేసేటప్పుడు ఖాళీ కడుపుతో చేయాలా..? లేక ఏదైనా తిని చేయాలా..? అనే సందేహం మొదలవుతోంది. అయితే ఇలాంటి ప్రశ్నకు ఇప్పLIFE STYLE{#}Yoga;University;Shaktiలైఫ్ స్టైల్: ఎక్సర్సైజ్ తిని చేయాలా..? లేక తినక ముందా..?లైఫ్ స్టైల్: ఎక్సర్సైజ్ తిని చేయాలా..? లేక తినక ముందా..?LIFE STYLE{#}Yoga;University;ShaktiSat, 14 Aug 2021 19:00:00 GMTఇటీవల కాలంలో చాలా మంది వారు తీసుకునే ఆహారం వల్ల అయినా కావచ్చు లేదా జీవనశైలే కారణం కావచ్చు .. కానీ ఇలాంటి కొన్ని కారణాల చేత కొంతమంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ బాధ నుంచి విముక్తి పొందడం కోసం ఎక్సర్సైజులు, యోగాలు వంటివి చేస్తూ శరీరాన్ని తగ్గించుకోవడం కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో ప్రస్తుతం ఒక సందేహం మొదలవుతోంది.. అదేమిటంటే..వ్యాయామం లేదా యోగా వంటివి చేసేటప్పుడు ఖాళీ కడుపుతో చేయాలా..? లేక ఏదైనా తిని చేయాలా..? అనే సందేహం మొదలవుతోంది. అయితే ఇలాంటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం..

సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గంట మాత్రమే వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం  వల్ల శరీరం ఒక సాధారణ శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది.. ఈ గంట పాటు శక్తి మీరు ముందు రోజు తీసుకున్న ఆహారం శక్తి రూపంలో కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడుతుంది. ఇలా నిల్వ చేయబడిన గ్లూకోజ్ నిల్వలు మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో శక్తి లాగా ఉపయోగపడతాయి.

ఖాళీకడుపుతో చేసే వ్యాయామం వల్ల కలిగే ఉపయోగాలు మీద ఇటీవల బ్రిటన్ లోని నార్త్ అంబ్రియా  యూనివర్సిటీ వారు ఒక అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. పరగడుపుతో వ్యాయామం చేసిన వారిలో ముందురోజు నిల్వ ఉన్న చక్కెర నిల్వలు,  శక్తిని సమకూర్చిన్నట్టు తేలింది. అంతే కాకుండా వీరు అవసరానికి మించి ఆహారం తీసుకోకుండా ఉన్నారట. అంతేకాదు ఖాళీకడుపుతో ఎవరైతే వ్యాయామం చేస్తారో,  వారి శరీరంలో 20 శాతం కంటే ఎక్కువ కేలరీలు కూడా ఖర్చు అయ్యాయట.


దీన్ని బట్టి చూస్తే ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు అని తెలుస్తోంది. కాబట్టి ఎవరైతే బరువు తగ్గించుకోవాలని చూస్తున్నారో, అలాంటి వారు ఉదయం ఖాళీ కడుపున ఒక గంట పాటు వ్యాయామం చేస్తే ,అధిక కేలరీలను తగ్గించుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.





తాలిబన్ల ఆక్రమణలపై ఆఫ్ఘాన్ అధ్యక్షుడి రియాక్షన్..!

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>