MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/kiara-advani-hottest-exposure-photos-collection-set-6415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/kiara-advani-hottest-exposure-photos-collection-set-6415x250-IndiaHerald.jpgహీరోహీరోయిన్లకు మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు, పెటాకులు సాధారణమైన విషయమే. ఈ తళుకుబెళుకులు ప్రపంచంలో ఎవరితో ఎవరు, ఎప్పుడు ప్రేమలో మునిగిపోతారో అస్సలు తెలీదు. ఇక బాలీవుడ్ లో ఈ రూమర్స్ కు అడ్డూఅదుపూ ఉండనే ఉండవు. ఇప్పటికి అక్కడ చాలామంది హీరోహీరోయిన్ల్ మధ్య ప్రేమ నడుస్తోంది అనే వార్తలు కోడై కూస్తున్నాయి. అయితే బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా స్టార్ గా కొనసాగుతున్న ఓ హీరోయిన్ పై కూడా ఇటీవల కాలంలో అలాంటి వార్తలే హైలెట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇదంతా చూస్తుంటే ఆ హీరోహీరోయిన్ ఇద్దరూ కలిసిKiara Advani;{#}Kiara Advani;Siddharth;August;Pawan Kalyan;prema;Love;BEAUTY;Heroine;bollywood;Manam;News;Cinema;India;Heroబాలీవుడ్ హీరో ప్రేమలో చరణ్ హీరోయిన్... ప్రమోషన్స్ స్టంటేనా?బాలీవుడ్ హీరో ప్రేమలో చరణ్ హీరోయిన్... ప్రమోషన్స్ స్టంటేనా?Kiara Advani;{#}Kiara Advani;Siddharth;August;Pawan Kalyan;prema;Love;BEAUTY;Heroine;bollywood;Manam;News;Cinema;India;HeroSat, 14 Aug 2021 11:23:00 GMTహీరోహీరోయిన్లకు మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు, పెటాకులు సాధారణమైన విషయమే. ఈ తళుకుబెళుకులు ప్రపంచంలో ఎవరితో ఎవరు, ఎప్పుడు ప్రేమలో మునిగిపోతారో అస్సలు తెలీదు. ఇక బాలీవుడ్ లో ఈ రూమర్స్ కు అడ్డూఅదుపూ ఉండనే ఉండవు. ఇప్పటికి అక్కడ చాలామంది హీరోహీరోయిన్ల్ మధ్య ప్రేమ నడుస్తోంది అనే వార్తలు కోడై కూస్తున్నాయి. అయితే బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా స్టార్ గా కొనసాగుతున్న ఓ హీరోయిన్ పై కూడా ఇటీవల కాలంలో అలాంటి వార్తలే హైలెట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఇదంతా చూస్తుంటే ఆ హీరోహీరోయిన్ ఇద్దరూ కలిసి తాము నటిస్తున్న సినిమా కోసమే ఇదంతా చేశారేమో అన్పించక మానదు.

అసలు విషయంలోకి వస్తే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ "ఆర్సీ15"లో హీరోయిన్ గా ఎంపికైన బ్యూటీ కియారా అద్వానీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. గత కొంతకాలం నుంచి కియారా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందంటూ ఒకటే వార్తలు. ఆమె వాళ్ళింటికి వెళ్లిందని, అతను కియారా ఇంటికి వచ్చాడని, లేదా బయటెక్కడో కన్పించారని, పార్టీలని... ఇలా చాలా వార్తలు వచ్చాయి. దీంతో నిజంగానే ఆమె అతని ప్రేమలో ఉందేమో అన్పించింది. పైగా వారిద్దరూ కలిసి "షేర్షా" అనే మూవీలో కలిసి నటిస్తుండడం కూడా ఈ వార్తలపై ప్రజల దృష్టి పడడానికి కారణం అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో వీరిద్దరికీ లవ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. క్రేజీ రూమర్ తో అందరినీ ఆకర్షించి వార్తల్లో నిలిచిన కియారా ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ అంటే తనకు ఇష్టమని, మంచి స్నేహితుడని చెప్పి షాకిచ్చింది. దీంతో ఇప్పటికి కొంతమంది ఆమెకు సిద్ధార్థ్ స్నేహితుడా ? ప్రియుడా ? అని తేల్చుకోలేకపోతున్నారు.

ఇప్పుడు తీరా చూస్తే అసలు ఆ వార్తలన్నీ చల్లబడ్డాయి. దానికి కారణం "షేర్షా" ఆగష్టు 12న రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మంచి టాక్ తో ఈ సినిమా దూసుకెళ్తోంది. అంతే... ఇంకేముంది కియారా లవ్ మేటర్ ఊసే లేదు. దీంతో అందరూ ఇప్పుడు కియారా, సిద్ధార్థ మధ్య ప్రేమ అనేది కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన డ్రామా అని, పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తున్నారు. ఇంకేముంది ఇది నిజంగానే ప్రమోషన్ స్టంట్ అని అర్థమైంపోయిందిగా !!



బాలీవుడ్ హీరో ప్రేమలో చరణ్ హీరోయిన్... ప్రమోషన్స్ స్టంటేనా?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>