BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpgతొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసినట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే. షేర్ చేసిన ఫోటోలో, బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనపడిన నేపథ్యంలో లాక్ చేసినట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రకటించింది. దీనిపై స్పందించిన బాలిక తల్లి, ట్వీట్ లేదా ఫోటోపై తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇక ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిrahul gandhi{#}Delhi;Rahul Gandhi;Congress;twitter;Bharatiya Janata Party;mediaబ్రేకింగ్: రాహుల్ విషయంలో ట్విట్టర్ కు షాక్...?బ్రేకింగ్: రాహుల్ విషయంలో ట్విట్టర్ కు షాక్...?rahul gandhi{#}Delhi;Rahul Gandhi;Congress;twitter;Bharatiya Janata Party;mediaSat, 14 Aug 2021 07:21:00 GMTతొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల ఫోటోను షేర్ చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖాతాను లాక్ చేసినట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ బుధవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే. షేర్ చేసిన ఫోటోలో, బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనపడిన నేపథ్యంలో లాక్ చేసినట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రకటించింది. దీనిపై స్పందించిన బాలిక తల్లి, ట్వీట్ లేదా ఫోటోపై తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

 

" style="height: 605px;">

ఇక ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ రోహన్ గుప్తా కాంగ్రెస్ పార్టీ కీలక నేతల అకౌంట్ లతో పాటుగా ఐదువేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ట్విట్టర్ ఖాతాలను కూడా బ్లాక్ చేశారని ఆరోపించారు. ఇక బాలిక తల్లి ముందుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడంతో దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.




విచార‌ణ పూర్తి.. 25న సుప్రీంకోర్టుకు.!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>