MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu77c637da-3a95-4d6f-9fb0-c943612a6562-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chaitu77c637da-3a95-4d6f-9fb0-c943612a6562-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ప్రారంభంలో కొంచెం తటపటాయించిన ప్రస్తుతం ‘జోష్’లోనే ఉన్నాడు. రొమాంటిక్ ప్లస్ హెల్దీ అట్మాస్పియర్ పంచే సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నాడు. ప్రతీ సినిమాలో తనదైన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పర్సనల్ లైఫ్‌లోనూ చై సక్సెస్ అయ్యాడు. ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో తనకు జోడీగా నటించిన సామ్‌ను లైఫ్ పార్ట్‌నర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అక్కినేని యువసామ్రాట్ చైతన్య క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. ‘chaitu{#}maya;Romantic;Mr Perfect;vijay sethupathi;Hollywood;Akkineni Nagarjuna;Naga Chaitanya;Kollywood;king;King;Success;Heroine;Telugu;Chaitanya;Director;bollywood;Cinemaఆ డెబ్యూను చై ఫ్యాన్స్ తట్టుకుంటారా..?ఆ డెబ్యూను చై ఫ్యాన్స్ తట్టుకుంటారా..?chaitu{#}maya;Romantic;Mr Perfect;vijay sethupathi;Hollywood;Akkineni Nagarjuna;Naga Chaitanya;Kollywood;king;King;Success;Heroine;Telugu;Chaitanya;Director;bollywood;CinemaSat, 14 Aug 2021 17:00:00 GMTటాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ప్రారంభంలో కొంచెం తటపటాయించిన ప్రస్తుతం ‘జోష్’లోనే ఉన్నాడు. రొమాంటిక్ ప్లస్ హెల్దీ అట్మాస్పియర్ పంచే సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నాడు. ప్రతీ సినిమాలో తనదైన మార్క్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పర్సనల్ లైఫ్‌లోనూ చై సక్సెస్ అయ్యాడు. ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో తనకు జోడీగా నటించిన సామ్‌ను లైఫ్ పార్ట్‌నర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అక్కినేని యువసామ్రాట్ చైతన్య క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. 

‘మజిలీ’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు చివరగా కనిపించాడు చై. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ‘లవ్ స్టోరీ’ఫిల్మ్‌లో నటించాడు చైతన్య. అయితే, ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ, కొవిడ్ పరిస్థితులతో పోస్ట్ పోన్ అయింది. త్వరలో రిలీజ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే నాగచైతన్య బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చిత్రంతో.. హాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్‌గా వస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో నాగ చైతన్య కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్‌లో పాల్గొన్న చైతన్య తన పోర్షన్ ఆఫ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

అమీర్ ఖాన్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో అమీర్ ఖాన్-నాగచైతన్యకు కంబైన్డ్ సీన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో వారియర్‌గా కనిపించబోతున్నాడట చైతన్య. యాక్చువల్‌గా ఈ పాత్రను కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి పోషించాల్సి ఉండగా, ఆయనకు కాల్‌షీట్స్ అడ్జస్ట్ కాలేదట. దాంతో ఈ ఆఫర్ చైతన్యను వరించింది. అలా అనుకోకుండానే బాలీవడ్ డెబ్యూ అవుతున్నారు చై. ఇక ఈ సినిమా చూసి అక్కినేని అభిమానులు సంతోషిస్తారనే చర్చ సోషల్ మీడియాలో మొదలవగా, చై వెరీ లక్కీ అనే కామెంట్స్ చేస్తున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’లో చైతన్య ఆర్మీ ఆఫీసర్ రోల్ ప్లే చేసినట్లు తెలుస్తోంది.



కొడాలి ఇలాకాలో చంద్రబాబుకు మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైందా ?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>