PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs-congress-bjpc3bfdb31-20ea-43a2-92bc-0fa5c21337c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trs-congress-bjpc3bfdb31-20ea-43a2-92bc-0fa5c21337c3-415x250-IndiaHerald.jpg హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు ఇటు అధికార పార్టికి అటు ప్ర‌తి ప‌క్షాల‌కు స‌వాలుగా మారాయి. ఎలాగైన హుజురాబాద్ లో త‌మ జెండాను ఎగుర‌వేయాల‌ని ఆయా పార్టీల నాయ‌కులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరాడు దీంతో బీజేపీకి కొండంత బ‌లం చేకూరింది. లేక‌పోతే బీజేపీకి హుజురాబాద్‌లో డిపాజిట్లు కూడా రాలేని ప‌రిస్థితి ఉండే. ఈట‌ల చేరిక‌తో బీజేపీ బ‌లం మ‌రింత పెరిగింది. ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన విష‌యం తెలిసిందే. నిజానికి పాడి కాంగ్రెtrs{#}TPCC;Car;Assembly;Telangana;Telangana Rashtra Samithi TRS;kaushik;Huzurabad;Congress;Bharatiya Janata Partyకారు గెలిచినా ప‌ర్లేదు.. క‌మ‌లం వాడిపోవాలంటున్న హ‌స్తం..?కారు గెలిచినా ప‌ర్లేదు.. క‌మ‌లం వాడిపోవాలంటున్న హ‌స్తం..?trs{#}TPCC;Car;Assembly;Telangana;Telangana Rashtra Samithi TRS;kaushik;Huzurabad;Congress;Bharatiya Janata PartySat, 14 Aug 2021 08:48:02 GMT  హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు ఇటు అధికార పార్టికి అటు ప్ర‌తి ప‌క్షాల‌కు స‌వాలుగా మారాయి. ఎలాగైన హుజురాబాద్ లో త‌మ జెండాను ఎగుర‌వేయాల‌ని ఆయా పార్టీల నాయ‌కులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరాడు దీంతో బీజేపీకి కొండంత బ‌లం చేకూరింది. లేక‌పోతే బీజేపీకి హుజురాబాద్‌లో డిపాజిట్లు కూడా రాలేని ప‌రిస్థితి ఉండే. ఈట‌ల చేరిక‌తో బీజేపీ బ‌లం మ‌రింత పెరిగింది. 


ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన విష‌యం తెలిసిందే. నిజానికి పాడి కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన నేత‌గా అక్క‌డ ఉన్నాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఈట‌ల‌కు గ‌ట్టి పోటి ఇచ్చి రెండో స్థానంలో నిలిచాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ క‌నీసం రెండో స్థాయిలో కూడా నిలిచేందుకు అవ‌కాశం లేదు అనే విధంగా క‌నిపిస్తుతం ప్ర‌స్తుతం ప‌రిణామాలు.

     ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ఎస్‌గా హుజురాబాద్ బైపోల్ ఉండ‌నుంద‌ని అంద‌రికి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏమిట‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. కాంగ్రెస్‌కు అభ్య‌ర్థి ఎంపిక చేయ‌లేని స్థితిలో ఆ పార్టి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే, టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఫైర్ బ్రాండ్‌ను నియ‌మించ‌డంతో తెలంగాణ కాంగ్రెస్‌లో హైప్ నెల‌కొంది. అప్ప‌టికే హుజురాబాద్‌లో ప‌రిస్థితులు చేయిదాటిపోయాయి. ఎట్టి ప‌రిస్థితుల్లో హుజురాబాద్‌లో క‌మ‌లం విక‌సించ‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది.


కారు గెలిచినా ప‌ర్లేదు కాని బీజేపీ ఓడిపోవాల‌ని కోరుకుంటోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేద‌ని ఒక వేళ బీజేపీ గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దీని ప్ర‌భావం భారీగా ఉంటుంది. ఉప ఎన్నిక‌ల్లో గెలిస్తే రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపి అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌జ‌ల్లోకి సంకేతాలు వెళ్లే అవ‌కాశం ఉంటుంది.



ఎలాగో కాంగ్రెస్ రెండో స్థానం లేదా గౌర‌వ‌నీయ ఓట్లు మాత్రమే సాధిస్తుంది త‌ప్ప గెలుపొందే అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో చివ‌రి నిమిషంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును టీఆర్ఎస్ కు మ‌ళ్లిస్తార‌ని అందుకే పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి పంపించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది ఎలా ఉన్న ప్ర‌స్తుతం హుజురాబాద్ లో కారు గెల‌వ‌డం కాంగ్రెస్‌కు అవ‌స‌రం. ఒక వేళ బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత దీన స్థితిలోకి వెళ్లే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.








   



ఐటమ్ సాంగ్ చేస్తున్న కృతి శెట్టి..!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>