TechnologyRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/robo-tech25c9f08b-90d0-4d4a-8684-bedabe0c13a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/robo-tech25c9f08b-90d0-4d4a-8684-bedabe0c13a9-415x250-IndiaHerald.jpgవిశాలమయిన విశాఖ తీరమో,లేదా విషాదాన్ని మిగిల్చిన భీమిలి పట్నమో ఏదయితేనేం కానీ కాలుష్య కాసారాలకు బలి అయి పోతున్న సంందర్భాలను మనం మననం చేసుకోవడం తగ్గ, తీరం కోతను నివారించడం చేత గాకపోవడం మినహా మనం చేయగ లిగింది ఏం లేదు. అందమయిన తీరాలలో ఇలాంటి దరిద్రం అంతా నింపుతున్న వారంతా ఓ మేల్కొల్పు శక్తి ని చూసి నివ్వెర పో వడం ఖాయం. అవును హ్యూమనాయిడ్ ఎలా మనకు ప్రతిగా ప్రతినిధిగా పనిచేస్తుందో అదేవిధంగా బీబోట్ సముద్ర తీరాలలో సంచరించి చిన్న చిన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం ఏరి పారేయడం దీని ప్రత్యేకత. robo tech{#}Sea;Bheemili;Avunu;prakruti;American Samoa;prema;Love;Manam;Shakti;vegetable market;Vishakapatnamనయా రోబో : తీరానికి సరికొత్త నేస్తం బీబోట్నయా రోబో : తీరానికి సరికొత్త నేస్తం బీబోట్robo tech{#}Sea;Bheemili;Avunu;prakruti;American Samoa;prema;Love;Manam;Shakti;vegetable market;VishakapatnamSat, 14 Aug 2021 19:18:08 GMTఅమెరికా పరిశోధకులు రూపొందించిన వైనం..ఆ వివరం ఈ కథనంలో..





ఆహ్లాదం ఆనందం
విషాదం వికాసం
తీరం చెంత నేర్చిన పాఠంలో
కొన్ని  ఉద్వేగాలు




ఉప్పుటేరు గాలులతో
జీవితం..వాటి వెంట
నడిచేందుకు కొన్ని ప్రయత్నాలు
గాలులతో చెప్పే ఊసులు
నీటిపై రాసే రాతలు
అన్నీ గత కాలం ప్రేమ కథల్లా  ఉంటాయి
అవే జ్ఞాపకాలు
ఇవన్నీ సముద్రాన్ని నిర్వచిస్తాయి
ఒక తీరం చెంత మంచి కాలం ఎలా ఉంటుందో
చెబుతాయి..


విశాలమయిన విశాఖ తీరమో,లేదా విషాదాన్ని మిగిల్చిన భీమిలి పట్నమో ఏదయితేనేం కానీ కాలుష్య కాసారాలకు బలి అయి పోతున్న సంందర్భాలను మనం మననం చేసుకోవడం తగ్గ, తీరం కోతను నివారించడం చేత గాకపోవడం మినహా మనం చేయగ లిగింది ఏం లేదు. అందమయిన తీరాలలో ఇలాంటి దరిద్రం అంతా నింపుతున్న వారంతా ఓ మేల్కొల్పు శక్తి ని చూసి నివ్వెర పో వడం ఖాయం. అవును హ్యూమనాయిడ్ ఎలా మనకు ప్రతిగా ప్రతినిధిగా పనిచేస్తుందో అదేవిధంగా బీబోట్ సముద్ర తీరాలలో సంచరించి చిన్న చిన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సైతం ఏరి పారేయడం దీని ప్రత్యేకత. ఇప్పటికే సముద్రం చెంత పేరుకుపోయి న చెత్తను ఏ సామాజిక కార్యకర్తో లేదా ఓ పర్యావరణ ప్రేమికుడో ఏరి ఓ చోటకు చేర్చవచ్చు. కానీ ఆ పని అంత సులువుగా సాగడం లేదు ఆ ...సాగరాల చెంత.. పర్యావరణం కాపాడడం అంటేనే సాగర మథనంతో సమానం..ఇలాంటి తరుణాన వచ్చిన ఈ రోబో ప్రకృతి హిత కారిణి (వెరీ ఎకో ఫ్రెండ్లీ బేస్డ్ రోబో) ప్రస్తుతం దీని రూపకర్తలయిన అమెరికా శాస్త్రవేత్తలు పనితీరు పరిశీలించి త్వరలోనే మార్కెట్ కు
అందించనున్నారన్నది ఓ ప్రాథమిక సమాచారం.
 



ఆలోచిస్తే..ఆరా తీస్తే......
అన్నీ మంచి కాలాలే కానీ!
కొన్ని చెడ్డ కాలాలు కూడా ఉన్నాయి.చెడ్డ వస్తువులు ఉన్నాయి.జీవావరణాన్ని నాశనం చేస్తూ ఆ వస్తు  సముదాయం సముద్రం చెంతే ఉంది. ఆ భూతాన్ని ప్లాస్టిక్ అని వాడినా, ఆ పాలిమర్ స్వభావం అంత వేగంగా నేలలో కరగదు.. నీటిలో కరగదు.. అదేవిధం గా ఇంకా ప్రకృతిని నాశనం చేసేదే కానీ  మేలు చేసేదే కాదు..అలాంటి  గుణాలున్న విలయ కారకాలను ఏరి పారేసే ఈ చిట్టి  రోబో త్వరలోనే రానుంది. అప్పటిదాకా అయినా సముద్ర తీరాలలో అడ్డదిడ్డంగా తిరుగాడి సంబంధిత తీరాలను కలుషితం చేస్తున్న వా రంతా ఇకపై కాస్తయినా బుద్ధి తెచ్చుకుని మెలగండి.లేదంటే అసలు కథే అడ్డం తిరగగలదు.




తాలిబన్ల ఆక్రమణలపై ఆఫ్ఘాన్ అధ్యక్షుడి రియాక్షన్..!

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>