MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya-acter-fba9e5a3-4a4e-4162-9710-e54159eaa1ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya-acter-fba9e5a3-4a4e-4162-9710-e54159eaa1ab-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే ఈ అమ్మాయి మాత్రం కేవలం ఒక్క వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ ఏ 30 వెడ్స్ 21 . ఈ వెబ్ సిరీస్ లో తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమెకు ఉన్న పాపులారిటీ తోనే ఈ వెబ్ సిరీస్ పూర్తి చేసిన తర్వాత అందులో నటించిన చైతన్య, అనన్యా లు పలు షోలకు హాజరయ్యారు. ఈ మధ్య కాలంలోనే జబర్దస్త్ షోలో కూడా ఒక స్కిట్ చేశారు. ఇక అంతే కాకుండా సుమ యూట్యూబ్ ఛానల్ లో "క్రేజీ చికెన్"అనే ప్రోగ్రాంలో వీరిదANANYA ACTER {#}Ananya Pandey;ananya;suma;suma kanakala;Pizza;Yuva;Ishtam;Chaitanya;Ananya Nagalla;Girl;ram pothineni;Jabardasth;Allu Arjun;Cinemaఅనన్యా కి అతనంటే చాలా ఇష్టమట..!అనన్యా కి అతనంటే చాలా ఇష్టమట..!ANANYA ACTER {#}Ananya Pandey;ananya;suma;suma kanakala;Pizza;Yuva;Ishtam;Chaitanya;Ananya Nagalla;Girl;ram pothineni;Jabardasth;Allu Arjun;CinemaSat, 14 Aug 2021 12:02:04 GMTసినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే ఈ అమ్మాయి మాత్రం కేవలం ఒక్క వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ వెబ్ సిరీస్ ఏ 30 వెడ్స్ 21 . ఈ వెబ్ సిరీస్ లో అనన్యా తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆమెకు ఉన్న పాపులారిటీ తోనే ఈ వెబ్ సిరీస్ పూర్తి చేసిన తర్వాత అందులో నటించిన చైతన్య, అనన్య లు పలు షోలకు హాజరయ్యారు.

ఈ మధ్య కాలంలోనే జబర్దస్త్ షోలో కూడా ఒక స్కిట్ చేశారు. ఇక అంతే కాకుండా సుమ యూట్యూబ్ ఛానల్ లో "క్రేజీ చికెన్"అనే ప్రోగ్రాంలో  వీరిద్దరు కనిపించారు. వీరిద్దరూ కలిసి అందులో పిజ్జా ఎలా తయారు చేయించారో చూపించారు. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం లోనే అనన్య తనకు ఇష్టమైన వాటి గురించి కూడా చెప్పడం జరిగింది.

అందులో చైతన్య ,అనన్యా లు వీరిరువురు గురించి చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అనన్యా మాట్లాడుతూ.. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం.. ఇంకొక క్రికెటర్ కూడా ఇష్టం . అతని పేరు "దేవదత్ పడిక్కల్". ఈ యువ క్రికెటర్ RCB తరఫున ఆల్రౌండర్ గా ఆడతాడు. ఈ మధ్యనే ఈ క్రికెటర్ ఇంటర్నేషనల్ టీంకు సెలెక్ట్ అయ్యారు. ఇతను అంటే నాకు చాలా ఇష్టం.." అని చెప్పేసింది అనన్యా.
ఇక వీరిరువురు ఈ ప్రోగ్రాం లో పాల్గొని వారికి సంబంధించిన విషయాలను కొన్నిటిని తెలిపారు. అంతేకాకుండా అనన్యా గురించి చైతన్య బాగా తెలుసు అన్నట్లుగా ఈ ప్రోగ్రాంలో వెల్లడించారు. చైతన్య కూడా ఇటీవల రామ్ గోపాల్ వర్మతో కలిసి మరొక సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అమ్మాయిలను ఎక్స్పోజింగ్ చేస్తూ తీసే వర్మ, ఈసారి చైతన్యతో కలిసి యువతకు గీతోపదేశం చేయడానికి ముందుకు వస్తున్నాను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే మంచి ఫామ్ లో  ఉన్న చైతన్య ఈ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంటాడు లేదో వేచి చూడాలి.





అనన్యా కి అతనంటే చాలా ఇష్టమట..!

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>