MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka194f5150-a79a-4c99-9953-88e7be2232be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka194f5150-a79a-4c99-9953-88e7be2232be-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక శకం ముగిసింది. హీరోయిన్ గా దశాబ్దకాలం గా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అనుష్కకు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆమె సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరం అయినట్లేనా అని ఆమె అభిమానులు వాపోతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆమె కమర్షియల్ సినిమాలోనూ ఏ పెద్ద హీరో సినిమాలోనూ నటించలేదు. దాంతో అనుష్కను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఏది అడ్డు వస్తుంది అని అభిమానులు దర్శక నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.anushka{#}anoushka;naveen polishetty;marriage;zero;Heroine;News;Bahubali;Audience;Hero;Cinemaఅనుష్క సినిమాలకు దూరమైయినట్లేనా!!అనుష్క సినిమాలకు దూరమైయినట్లేనా!!anushka{#}anoushka;naveen polishetty;marriage;zero;Heroine;News;Bahubali;Audience;Hero;CinemaSat, 14 Aug 2021 18:02:00 GMTటాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక శకం ముగిసింది. హీరోయిన్ గా దశాబ్దకాలం గా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అనుష్కకు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆమె సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరం అయినట్లేనా అని ఆమె అభిమానులు వాపోతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆమె కమర్షియల్ సినిమాలోనూ ఏ పెద్ద హీరో సినిమాలోనూ నటించలేదు. దాంతో అనుష్కను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఏది అడ్డు వస్తుంది అని అభిమానులు దర్శక నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలను సైతం చేయకపోవడం అభిమానులను ఇంకా అయోమయం లో పడేసింది. బాహుబలి సినిమా తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ వచ్చి అభిమానులను ఎంతో కొంత సంతృప్తి పరిచిన అనుష్క ఆ తర్వాత ఆమె ఏ తరహా సినిమాల్లోనూ  నటించట్లేదు. దాంతో ఆమె సినిమా లు మానేసిందా అని అనుమానాన్ని వెల్లడిస్తున్నరు. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క సినిమా తెరకెక్కుతుందనీ, ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క హీరోయిన్ గా సినిమా రాబోతుంది అని వార్తలు వచ్చినా అవి ఒట్టి పుకార్లు మాత్రమే తేలింది. 

దాంతో అనుష్క నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఆమె సినిమా పరిశ్రమకు దూరం అయినట్లే అని ప్రేక్షకులు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని ఇక సినిమాలు పూర్తిగా మానేస్తుంది అని వార్తలు షికార్లు చేస్తున్న  నేపథ్యంలో అనుష్క నుంచి ఏదైనా సమాధానం వస్తుందో చూడాలి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క కూడా ఎలాంటి సినిమా చేయట్లేదని తెలుస్తుంది.. భవిష్యత్ లో ఆమె కు తగ్గ పత్రాలు ఏమైనా వస్తాయా చూడాలి.. సైజ్ జీరో సినిమా తో బరువు పెరిగిన తర్వాత అనుష్క కి ఏమాత్రం అవకాశాలు రావడం లేదు. మధ్య లో కాస్త సన్నబడినా అవకాశాలు మాత్రం ఆమెకు అస్సలు రావట్లేదు. 



జాతీయ పతాకాన్ని అవమానించిన రామ్ చరణ్?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>