MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanf9774a32-ee19-4c6a-873f-766ec09bbce0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanf9774a32-ee19-4c6a-873f-766ec09bbce0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజే వేరు. కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారంటే నమ్మాల్సిందే. ఆయన సినిమా విడుదల అయితే థియేటర్ల వద్ద అందరి హీరోల అభిమానులు సినిమాలు చూడడానికి వస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో సాలిడ్ దర్శకుల తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ రచయితగా సాగర్ చంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు. pawan kalyan{#}harish shankar;kushi;trivikram srinivas;Remake;Pawan Kalyan;Makar Sakranti;festival;kalyan;september;Cinemaఆరోజు అన్ని అప్ డేట్సా.. పవన్ ఫ్యాన్స్ ఊపిరి అడేనా!ఆరోజు అన్ని అప్ డేట్సా.. పవన్ ఫ్యాన్స్ ఊపిరి అడేనా!pawan kalyan{#}harish shankar;kushi;trivikram srinivas;Remake;Pawan Kalyan;Makar Sakranti;festival;kalyan;september;CinemaSat, 14 Aug 2021 16:15:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజే వేరు. కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారంటే నమ్మాల్సిందే. ఆయన సినిమా విడుదల అయితే థియేటర్ల వద్ద అందరి హీరోల అభిమానులు సినిమాలు చూడడానికి వస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో సాలిడ్ దర్శకుల తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ రచయితగా సాగర్ చంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్న సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు. 

ఆ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మరియు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నాడు. అలా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. మరి కొన్ని సినిమాలను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. కాగా త్వరలోనే అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు ఆయన పుట్టిన రోజు. అభిమానులకు ఆరోజు మరింత స్పెషల్ గా ఉండేలా చేయాలని ఆయన సినిమాలకు సంబంధించిన నిర్మాతలు అభిమానులను ఖుషీ చేయడానికి తమ సినిమాల అప్డేట్ లను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్లను మాత్రమే కాకుండా భవిష్యత్తులో చేయబోయే సినిమాల అప్ డేట్స్ ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారట. దాదాపు అరడజను అప్డేట్లు ఆయన బర్త్ డే సందర్భంగా ప్రేక్షకులకోసం వడలబోతున్నారట. ఇకపోతే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న ఏకే రీమేక్ కోసం సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే టైటిల్ నీ కూడా రివీల్ చేస్తున్నారని తెలుస్తుంది.ఏదేమైనా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునాడు ఇన్ని అప్ డేట్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.



అలా చేశాడని.. హెడ్ మాస్టర్ ని చితకబాదిన గ్రామస్తులు?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>