MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-aa-6c68763a-ea7d-4ab4-baef-247b8535cc39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-aa-6c68763a-ea7d-4ab4-baef-247b8535cc39-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రెండు పార్ట్స్‌గా రాబోతున్న ఈ చిత్రంలో బన్నీ ‘పుష్పరాజ్’గా కనిపించనున్నాడు. కాగా ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘దాక్కొ దాక్కొ మేక’ విడుదల కాగా, అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌ సెన్సేషనల్ సాంగ్‌గా మారిపోయింది. రికార్డులు క్రియేట్ చేస్తోంది. సాంగ్ ప్రోమోలో అల్లు అర్జున్ పూర్తి మాస్ అవతారం చూసి బన్నీ ఫ్యాన్స్ హ్యపీగా ఫీలవుతున్నారు. సినిమా కోసం ఈగర్లీ వెpuspa; aa {#}Bunny;Chittoor;Indian;Chitram;Telugu;BEAUTY;sree;Mass;Director;Allu Arjun;Hero;Cinemaపుష్పరాజ్ బలం అదేనా..?పుష్పరాజ్ బలం అదేనా..?puspa; aa {#}Bunny;Chittoor;Indian;Chitram;Telugu;BEAUTY;sree;Mass;Director;Allu Arjun;Hero;CinemaSat, 14 Aug 2021 13:30:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రెండు పార్ట్స్‌గా రాబోతున్న ఈ చిత్రంలో బన్నీ ‘పుష్పరాజ్’గా కనిపించనున్నాడు. కాగా ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘దాక్కొ దాక్కొ మేక’ విడుదల కాగా, అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌ సెన్సేషనల్ సాంగ్‌గా మారిపోయింది. రికార్డులు క్రియేట్ చేస్తోంది. సాంగ్ ప్రోమోలో అల్లు అర్జున్ పూర్తి మాస్ అవతారం చూసి బన్నీ ఫ్యాన్స్ హ్యపీగా ఫీలవుతున్నారు. సినిమా కోసం ఈగర్లీ వెయింటింగ్ అని అంటున్నారు. ఈ క్రమంలో మాస్ సినిమానే అల్లు అర్జున్ బలం అని చెప్తున్నారు ఫ్యాన్స్.
 

అయితే, ‘పుష్పరాజ్’కు సినిమాలో ఎడమ చేయే బలం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రోమో సాక్ష్యమని అంటున్నారు. లిరికల్ సాంగ్‌లో బన్ని లెఫ్ట్ భుజాన్నే ఎగురవేస్తూ కనిపిస్తాడు. అలాగే ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌లో కూడా ‘తగ్గేదే లే’ అనే డైలాగును ఎడమచేత్తో ముఖంపైనున్న బియర్డ్‌ను తాకుతూ అంటాడు. ఈ క్రమంలో సినిమాలో బన్నీ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్  తెలుగు వెర్షన్‌ సౌత్ ఇండియన్ సినిమా‌లో ఆల్ టైం రికార్డు కొల్లగొట్టిందని అంటున్నారు.

 

24 గంటల్లోనే ఆల్ టైం రికార్డు రియల్ టైం వ్యూస్ 9.4 మిలియన్ వ్యూస్, 6 లక్షల 57 వేల ఆల్ టైం రికార్డ్స్ రెండిటిని సెట్ చేసి సెన్సేషన్ అయిందని మూవీ మేకర్స్ పేర్కొన్నారు.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ‘పుష్ప’ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ  చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. సినిమాలో చిత్తూరు జిల్లాకు చెందిన గిరిజన యువతిగా రష్మక పాత్ర ఉంటుందని సమాచారం. ఇక విలన్‌గా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు.





టిఆర్ఎస్ కు వణుకు పుట్టిస్తున్న దళిత బందు..?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>